మానవ ప్రగతి / మహిళ . ప్రకృతి

మానవ ప్రగతి – మహిళ . ప్రకృతి maanava pragati divided by mahiLa dot prakRti పెద్దలందరికి నమస్కారం. ఇంత మంది నిపుణులు నిష్ణాతులు సమవేశ మైన ఈ వేదిక మీదకు నన్ను ఆహ్వానించారంటే , బహుశా పల్లెలతో నాకున్న సజీవ సంబంధమే కారణం కావచ్చు. ఎంతో ఆదరం తో నన్ను ఆహ్వానించిన Dr కాత్యాయని గారికి ధన్యవాదాలు. నాకున్న పరిమితులలోనే, నాకు తెలిసిన చిన్న విషయాలను కొన్ని మీతో పంచుకొనే ప్రయత్నం చేస్తాను. ***… Read More మానవ ప్రగతి / మహిళ . ప్రకృతి

@అమ్మమ్మ

@అమ్మమ్మ పెద్దపాపక్క చిన్నమనవరాలిని చూడడానికి వెళదామని అనుకుంటూనే ఉన్నా. ఏ పూటకి ఆ పూట . ఏదో పని కాని పని. మరేదో తీరిక లేని వ్యవహారం. నా శ్రమ తప్పించడానికా అన్నట్లు ,తనే మా ఇంట్లో గడపడానికి వస్తున్నట్లుగా ఇవ్వాళ పొద్దుటే ఫోను. సంజాయిషీలు సమర్ధనలు తయారు చేసుకొనే లోగానే పెద్దపాపక్క మా ఇంట్లో అడుగు పెట్టింది. అయినా నసిగా.. “అసలే మార్చి నెల లెక్కలు .ఆ పై ఏప్రిల్ ఎన్నికలు …వద్దామని అనుకొంటూనే ..వీలు… Read More @అమ్మమ్మ