సెందర వొంక

ఎగువకు ఎట్లొస్చాయి సామీకట్ట మీంచి ఎగిరొస్చాయా?

*

నేర్చినోనివి నీకే ఎర్క .. నీల్లల్ల శాపను నాకేమెర్క ?

శాయన్న

నీటిలో చేపకు తెలిసినంతయినా తెలవదు…!

కేశవ

చంద్రవంకలు కూడా అదృశ్యమై పోయాయా?అరుదై పోయాయా?

హిల్సా లాగా.. బైజీ లాగా..సామన్ లాగా.. !

అక్షత

చేప మనసులో ఏముందో తెలిస్తే ఎంత బావుణ్ణు..!

*

“జలచరాల పై ఒక బహిరంగ కార్యాచరణ ప్రణాళిక

ప్రకటించవలసిన అత్యవసర పరిస్థితి

ఎక్కడో లేదు.

ఉన్నది ఇక్కడే..!

ఎప్పుడో కాదు.

ఇప్పుడే..!!!

ప్రమాద ఘంటిక మోగింది.

పరిరక్షణా చర్యలు ప్రారంభించాలి !!! “

చంద్రలత

కొత్త పుస్తకం :ప్రచురణ ప్రభవ.

పేజీలు 50 … వెల రూ.30


విశాలాంధ్ర,నవోదయ,అశోక్,ప్రభవ లలో లభ్యం.

ప్రభవ : 0861 -2333767/ 2323167 prabhava.books@gmail.com
All rights @ writer.Title,labels, postings and related copyright reserved.
Posted by Picasa
ప్రకటనలు

3 thoughts on “సెందర వొంక

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s