డా. విజయ్ గుప్తా గారి మాట


హిల్సా, బైజీ, సామన్, డాల్ఫిన్,పులస, చీరమీను,జలుగు…చేప ఏదైనా …అది ఒక జీవి.


గంగా,నర్మద,కొలరాడో,యాంగ్చీ, గోదావరి,కృష్ణా… నది ఏదైనా …అది ఒక జలనిధి.

ఆహ్వానాన్ని మన్నించి… చేపలెగరావచ్చు…!!!
పుస్తకం ఆవిష్కరణకు వచ్చి … తమ తమ అభిప్రాయాలను అందరితో పంచుకొన్న వారందరికీ ధన్యవాదాలు. పంచుకోవాలనుకొంటున్న వారికి ఆహ్వానం.
ఇది ,పూర్వ Addl.Director General ,World Fisheries వారి మాట.
వీలుOటే విని చూడండి.
మరికొందరి స్వరాలు…
త్వరలో.

సెలవు.

*
డా. గుప్తా గారి ముఖ్యమైన మాటలు.

– అనేకానేక ఆనకట్టల నిర్మాణం జలచరాల ఉనికిని ప్రమాదంలో పడవేసింది.అదృశ్యమైనవి ఎన్నో.అరుదై పోయినవి మరెన్నో.


-ఇతర దేశాలలో జరిగిన జలచర ఉనికిని కాపాడే ప్రయత్నాలు.సఫలాలు.

-మన దేశంలో జరిగిన ప్రయత్నాలు.విఫలాలు.

-ముంపువాసులైన మత్స్యకారుల అనుభవాలు.విషాదాలు.

-జలచరాల ప్రవర్తన ,జీవక్రమం పై స్ఠానిక ప్రాధమిక అధ్యయనం జరగవలసిన తీరుతెన్నులు.

-వివిధశాఖల మధ్య సమన్వయ కార్యాచరణ ప్రణాళిక.

-వరిపొలాలలో చేపలపెంపకం వంటి ప్రయోగాల పర్యవసానాలు.ఫలితాలు.

13-8-2009
ప్రకటనలు

2 thoughts on “డా. విజయ్ గుప్తా గారి మాట

 1. గద్దే స్వరూప్ గారు,
  నమస్కారం.
  అవునండీ, వారు మోదడుగు విజయ్ గుప్తా గారే.
  ఇక, ఆ పుస్తకం మాత్రం “చేపలెగరావచ్చు…!!!”
  ఈ నా కొత్త పుస్తకం ఆవిష్కరణా సమాలోచనా 13 వ తేదీన హైదరాబాదులో జరిగాయి. అదీ సందర్భం.
  పుస్తకం చిన్నదీ… దాని కన్నా , విషయం ముఖ్యమైనదీ అని అనుకొంటున్నాను. అందుకే మీ అందరితో పంచుకోవాలని.ఇలా.
  ధన్యవాదాలు.
  చంద్ర లత
  ps: Dr.Modadugu Viajy Gupta's bio-sketch is recently published in an anthology “sasyapatham”.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s