శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరం మరింత సృజనభరితం కావాలని… మీరు మొదలు పెట్టిన ప్రయాణాలకు గమ్యం చేరువ కావాలని.. మీరు తలపెట్టిన పనులు ఫలప్రదం కావాలనీ … కోరుకొంటూ..శుభాకాంక్షలు. All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

అదుగో వారు…!

ష్ ! అదుగో వారు…!  నిమగ్నమై ఉన్నారు…!!  నిశ్శబ్దంగా ..నిగూఢంగా ..ఒక సాంకేతిక చమత్కారాన్ని ఆవిష్కరిస్తున్నారు…!!! ఇదుగోండి. మనం అప్పుడప్పుడూ ఆడిపోసుకోనే…సాఫ్ట్ వేర్ అబ్బాయిలూ! అమ్మాయిలూ!  నిలబడి ..నిలదొక్కుకొని ..నిలబెట్టాలని ..ఒక చోట చేరి .. కలివిడి గా విడివిడిగా… హడావుడిగా బుడిబుడిగా…చేస్తోన్న గట్టి ప్రయత్నాలు! కళ్ళెదురుగా స్క్రీను …క్యూబికల్ లో కుంచించుకు పోయిన చిన్న లోకం..ఆంగ్లదాస్యమూ తెలుగు మృగ్యమూ..మంట కలుస్తున్న మానవసంబంధాలు..విపరీత పాశ్చాత్య ధోరణులు…గట్రా గట్రా.ఇక , ఆఫీసు,ఇల్లు ,వీకెండు..బ్యాంకు బ్యాలన్సు….నిజమే ..ఆర్ధిక మాంద్యం వచ్చాక… Read More అదుగో వారు…!

From Drushyaadrushyam : An extract

 Drushyaadrushyam  An extract From Telugu novel,  Writer:    Chandra Latha,  Translator:   Dr.Ari Sita Ramayya       New Voices   Golden Jubilee Conference,  Sahitya Akademy ,10 –13 September,2004,Trivandrum ,  Andariki namaskaram. I would like to give a brief introduction of my novel before reading  an extract from it. Drushyaadrushyam is a novel about riverscape, water management, environment.. above all a theme… Read More From Drushyaadrushyam : An extract

మంచి పిల్లల పుస్తకం

మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ..ఒక ఉవాచ! మనం పోగొట్టుకొంటున్న బాల్యాన్ని.. ఆగండి ఆగండి. మీకు ఎలాంటి భారీ ఉపన్యాసం ఇవ్వాలన్నది నా ఉద్దేశం కానే కాదు. కానీ.., మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ..ఒక ఉవాచ! మనం పోగొట్టుకొంటున్న బాల్యాన్ని.. ఆగండి ఆగండి. మీకు ఎలాంటి భారీ ఉపన్యాసం ఇవ్వాలన్నది నా ఉద్దేశం కానే కాదు.నిజం. మరేనండీ, ఆ నిజం ఏమంటే మన బాల్యం మనం అంటే నా తరం అంతకు అటూ… Read More మంచి పిల్లల పుస్తకం

కొంగలలో కెల్ల

“కొంగలలో కెల్ల ఏ కొంగ మేలు ?” అంటే మీరెవరూ చెప్పలేరేమో ..కానీ… మా కొంగే మేలని మేము ఈ బొమ్మ సాక్షిగా చెప్పేయగలం! నిజమండీ.. మా కొలనుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి.. వెచ్చదనంలో సేదదీరి..సంతానం పెంపొందించుకొనే .. అనేకానేక కొంగజాతులపక్షులతో కొలను మడవనం కడలీతీరం నీలాకాశం కళకళాడే రోజులివి. ఆ కొంగల సొగసు సొబగు చూడ తరమా! * కొంగల్లారా కొంగల్లారా.. మీకు కావలిసినన్ని చేపలు దొరికాయా?కడుపు నిండిందా? అసలు,మడచెట్ల మాటు దొరికింది కదా? మీ… Read More కొంగలలో కెల్ల

Once Upon a time * అనగా అనగా *

చాన్నాళ్ళ క్రితం రాసిన ఈ కథను ఇప్పుడు ఇంగ్లీషులోనూ చదవవచ్చును. Once Upon a time * anagaa anagaa * *** Once upon a time, there was a small town. In that town, a spacious building. In front of that building, a beautiful flowering garden. To go through that high compound wall, a strong gate And if one went… Read More Once Upon a time * అనగా అనగా *