బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు

బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు ప్రారంభమైన సంగతి మీకు తెలుసు. అందులో భాగం గా ,హైదరబాద్ వస్తోన్న కేంద్ర మంత్రి, జైరాం రమేశ్ , గారిని కలిసి అభిప్రాయలు ,సలహాలు చెప్పదలుకొన్నవారు, ప్రశ్నలు అడగదలుచుకొన్న వారు ..రేపు 22-1-2010 , CRIDA సంతోష్ నగర్ ,హైదరాబాద్ , సమయం ఉదయం 11:30 గంటలు. ఈ సంధర్భం గా, ఒక ఉత్తరం రాసే ప్రయత్నం లో ఉన్నాం. దానిపై ,సంతకం చేయదలచిన వారు, వెంటనే తెలియ పరచ గలరు.దాని సారాంశం ఇదీ.

An indefinite moratorium on GM food crops in general and Bt. Brinjal in particular, until and unless, India prepares itself with independent scientific infrastructure to receive such scientific break- throughs.

ప్రకటనలు

5 thoughts on “బిటి వంకాయ పై జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సదస్సులు

 1. Nagalakshmi Varanasi
  మీ బ్లాగు నిన్ననే మొదటిసారి చదివాను! చాలా నచ్చింది.

  మీరన్నట్టు సర్జరీ చేయాలన్నా సంతకం పెట్టి అనుమతి ఇవ్వకపోతే వీలుకాదు..మరి మన పాలకులే మన పొలాల్లోకీ , పళ్ళేలలోకీ మన అనుమతి లేకుండా ఈ ప్రయోగ ఫలితాలనెలా నిర్బంధంగా ప్రవేశపెడుతున్నారు ?

  సుపరిపాలన కావాలంటే ఇంటలెక్చువల్స్ తో పాటు సామాన్యులు కూడా తమ గొంతు వినిపించాలి ! పౌరులంతా ప్రేక్షకులైతే పాలకులంతా నిర్మాతలూ నటులూ అవడంలో ఆశ్చర్యం ఏముంది?

  కొంప మునిగే సమస్యలు ఇంకేమీ లేనట్టు వంకాయ మీద ప్రయోగాలు …వాటి ఫలితాలు చూడడానికి మనమే గినీ పిగ్స్ గా మార్చబడడం …ఎంత ఘోరం?

  మీ ప్రయత్నానికి నా అభినందనలు!
  నాగలక్ష్మి
  ———

  మెచ్చుకోండి

 2. The point to be stressed is this. Introducing BT brinjal into
  cultivation is an IRREVERSIBLE process.
  You can not say – let us try this for a few years and see what
  happens. Once it is initiated,
  gene transfer into weeds and other brinjals is inevitable. And then
  the country will be at the mercy of
  this corporation or some other corporation for resolution of a problem
  that has no solution.
  Professor Ari Sitaramayya, Department of Chemistry, Oakland
  University, Rochester, Michigan, USA.

  మెచ్చుకోండి

 3. Please add my name to the list of signees.

  You can add the following details:

  Krishna Rao Maddipati, Director, Anticancer Prodrug Development Program, Wayne State University, Detroit, MI

  Thank you,
  Krishna Rao

  Krishna Rao Maddipati, Ph.D.
  Assistant Professor
  Department of Pathology
  435 Chemistry Bldg.
  410 W. Warren Ave.
  Wayne State University
  Detroit, MI 48202
  Phone: (313) 577-2088
  Fax: (313) 577-0798

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s