చరిత్ర , ఒక కల్పన

“ఈ నవలలో రచించిన పాత్రలన్నీ నా ఊహలో జనించిన ఆదర్ష ప్రాయులైన దేవతలు కారు. 12, 13 శతాబ్దాల సంధి లో ఈ భూమి మీద పుట్టి కష్టనిష్టూరాలు అనుభవించిన మానవులు .అందుచేత ప్రతి పాత్రలోనూ మంచిచెడూ రెండు ఉంటాయి “, అని అంటారు  “ఛెంఘిజ్ ఖాన్”  పరిచయం లో తెన్నేటి సూరి. చారిత్రక నవలను రెండు విధాలుగా మనం అర్ధం చేసుకోవచ్చు..ఒకటి చరిత్ర పుటల్లోని రాజకీయ సామాజిక అంశాలను పరిశోధన చేసి ,సూక్ష్మం గా సమగ్రంగా… Read More చరిత్ర , ఒక కల్పన

ఘనా ఘన సుందరా

“ఘనా ఘన సుందరా” అంటూ రికార్డు మోగిందంటే , మా తిరుమలదేవుని గుట్ట బళ్ళో ,గణగణ మని ఘంట మోగినట్టు!హాయిగా ముసుగు పెట్టి పడుకున్న నా వీపు విమానం మోత మోగినట్టు!చాపను చుట్టేసి ,దిండును దొర్లించేసి..ఏ మెట్టు మీదో గట్టు మీదో కూర్చుని, గోపాల్ పళ్ళపొడిని ఆనందం గా నోరంతా పులుముకుని, చూపుడు వేలితో పళ్ళని రుద్దుతూ.. అరమోడ్పు కళ్ళతో.. అలా ఓ కునుకు తీద్దాం అనుకునేదాన్నా.. మళ్ళీ రికార్డు!“బూచాడమ్మా బూచాడూ..”అంటూ. ఇక , నా చెవి మెలిపడ్డట్టో తల మీద మొట్టికాయ… Read More ఘనా ఘన సుందరా

ఇనుప గజ్జెల తల్లి 3

Let us now examine the realistic nature of these discourses.We understand that in fiction , it is not possible to narrate the reality as in formal or scientific language  The language used in the narrative  is not transparent  that can carry a single meaning , as compare to  that of scientific discourse. In the other… Read More ఇనుప గజ్జెల తల్లి 3

ఇనుప గజ్జెలతల్లి 2

All these stories are in different narrative forms like epistolary ( karuvu peelchina manushulu ), authorial ( moya leni nijalu ) , monologue , moving freely between  interior and dramatic (valaselli paathaandaa) ,Personal ( nerlu ,cheta peyya) impersonal (sonterlu, konda siluva , vyasanam ) Chilukuri Devaputhra ,Nirmala Rani and Hidayathulla wrote with minimal or no… Read More ఇనుప గజ్జెలతల్లి 2

ఇనుపగజ్జెల తల్లి ,A Narration of Drought 1

 Natural calamities often leave with unnatural human experiences.Telugu writers narrated their experiences of prolonged drought that adversely affected Anathapur , in the form of stories and published  an anthology “ఇనుపగజ్జెల తల్లి ” (Mother of Iron anklets)Effects of Drought descend on everything related to life…from human condition, cattle population to ecological disturbances and socio – economic breakdowns.Struggle for… Read More ఇనుపగజ్జెల తల్లి ,A Narration of Drought 1

అవశేషం

చెపితే పట్టించుకోరు. చెప్పకపోతే తెలుసుకోరు.  అలాగని చెప్పకుండా ఎలా ఉండడం? అందులోనూ… మా బాబాయికి.  వేడి వేడి అన్నం , ముద్దపప్పు, ఆవకాయ,చారెడు నెయ్యి అమాంతం గా ఆవురావురని మొదటి ముద్ద ..తినందే ఆయనకు అన్నం గొంతు దిగదు.ఈ కాలంలోనూ ఈ చాదస్తం ఏమిటని మా పిన్ని గొడవ. ఎక్కడ చూసినా ఆహారమే ఆరోగ్యమని అంటూ ఉంటే …ఎవరికి వారు ఇంటా వంటా జాగ్రత్తలు తీసుకొంటుంటే ..మీ బాబాయేమిటీ చిన్నపిల్లాడిలా అంటూ కళ్ళ నీళ్ళెట్టుకొని మరీ వాపోతుంది… Read More అవశేషం

పట్టులంగా పిప్పరమెంట్లు :-)

ఇప్పుడే జరిగినట్టుంది. అదే మొదటి సారి పట్టులంగా కొనుక్కోవడం.బడి  తెరవగానే, ఎప్పటి లాగానే అమ్మ ఆకులచౌరస్తాలోని “పొర్లా” దుకాణం లో,బడికి వేసుకోను ఆకుపచ్చ ,తెలుపు బాంబే డైయింగ్ యూనిఫార్మ్ తో పాటే కొన్నప్పటికీ , ఈ రోజటి వరకు వేసుకోకూడదనుకొన్నా.ఇదీ ఆకుపచ్చదే .ముదురాకు పచ్చ.మిరప పండు రంగు బోర్డరు మీద హంసలబారు జరీనేత.ధర్మవరం పట్టు.మిల మిల మెరిసి పోతూ ఎంత ముచ్చటగా ఉండిందో.ఏమైనా మాటంటే మాటే!  బడి తెరవడం, వినాయక చవితి, రాఖీ,దశరా ,దీపావళి ..అయిపోయాయి. సంక్రాంతి కూడా వచ్చి… Read More పట్టులంగా పిప్పరమెంట్లు 🙂

Only వంకాయ ! No బిటి !!

అనుకుంటూనే ఉన్నాం. అప్పుడో ఇప్పుడో ..అటో ఇటో ..వార్త వచ్చేస్తుందని! వచ్చేసింది ! మీ అందరికీ శుభాకాంక్షలు. అడగగానే సంతకాలు పెట్టినందుకు.సమ్మతులు తెలిపినందుకు. సమాలోచనలు చేసినందుకు.ఇందుకు అందుకు. మన వంకాయ మన కోసం ఎదురుచూస్తోంది. సర్వేజనా వంకాయ ప్రాప్తిరస్తు ! తథాస్తు ! * Congratulations to One and ALL !It’s time to celebrate with  guttonkaaya koora!Have Fun ! Thanks for your signature and more ! Chandra Latha*Big… Read More Only వంకాయ ! No బిటి !!

నవల మనుగడ

నవలారచన వ్యక్తిప్రధానమైనది .  నవలాకారులలో వ్యక్తిగతమైన జిజ్ఞాస , అన్వేషణ, ఆకాంక్ష  ఉపరితలాన్ని దాటలేక పోతున్నదేమో.జి.వి. కృష్ణారావు గారు భావించినట్లుగా-“తాత్విక అన్వేషణతో కూడిన స్వతంత్ర విచారము “అలవరచుకోవలసి ఉన్నది.”స్వతంత్ర విచారము “ యొక్క మూల భావనను అర్ధం చేసుకోవాల్సి ఉన్నది. *.ఇక పాఠకుల సంగతి కి వస్తే ..నిడుపాటి నవలలు చదివే తీరిక ఓపిక లేకుండా పోయిందనీ ..మార్మికతను ,కథనాలలోని సంక్లిష్టతను అర్ధం చేసుకొనే  ప్రయత్నం లేకుండా  పోయిందనీ..చివరకు పాఠకులే లేకుండా పోతున్నారనీ..వాపోతున్నాం. *ఎప్పుడు పాఠకుల గురించి… Read More నవల మనుగడ