ఉచితము మరియు నిర్బంధమూ !

రైట్ టు  ఫ్రీ అండ్ కంపల్సరి ఎడ్యుకేషన్  యాక్ట్  , ఈ నెల ఒకటో తేదీన అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో , రిషీ వ్యాలీ ప్రిన్సిపాల్ డా.కుమార స్వామి గారు,  డైరెక్టర్ ,టీచర్ ఎడ్యుకేషన్ ,రిషీ వ్యాలీ, శ్రీ  అలోక్ మాథుర్, గారు , ఈ చట్టాన్ని ప్రయివేటు పాఠశాలలూ ఎలా స్వీకరిస్తాయన్న అంశంపై కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ విశ్లేషించారు. చదవగలరు.http://beta.thehindu.com/education/article309771.ece RTE Act: Private schools as catalysts? A. KUMARASWAMY,ALOK MATHUR  All rights @ writer. Title,labels,… Read More ఉచితము మరియు నిర్బంధమూ !

అబ్బబ్బ ..!

అన్నట్లు,స్పెయిన్లో అబ్బాయిలు  అమ్మాయిలకు గులాబీ ఇస్తే, అమ్మాయిలు పుస్తకం తో బదులిస్తారుట. ఏకంగా నాలుగు మిలియన్ల పుస్తకాలు గులాబీలమారకం జరిగాయంటే ,చూడండి మరి. http://pustakam.net/?p=4407 ఆ విశేషాలేమిటో ఇక్కడ చూసి వచ్చారా?మరి,  అందరికీ శుభాకాంక్షలు.  All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అమ్మానాన్నలుగా

ఒక్కోసారి అనిపిస్తుంది. ఎవరు ఎక్కువ ప్రమాదకరం అని? క్రూరాతిక్రూరమైన నేరాలు ఘోరాలూ ,ఒక్క బొట్టు రక్తం చిందకుండా , ఎంత సునాయాసంగా విచ్చలవిడిగా జరగవచ్చుననీ. ఒకావిడ ఒకాయన  ఉన్నారు. వారి చిన్నపిల్లలతో పని చేసుకోలేక , మరో చిన్నపిల్లను పనిలో  కుదుర్చుకున్నారు. అదేంటని మన లాంటి వాళ్ళం అప్పుడప్పుడు నోరు  చేసుకొంటాం .మరింత సున్నితమైన వాళ్ళమైతే,అయ్యో పాపం అనుకుంటామేమో. కాస్త గట్టి వాళ్ళమైతే , ఈ అన్యాయాన్ని తప్పించడానికి గల న్యాయసంబంధ అవకాశాలను అన్వేషిస్తావేమో.ఏ బడి లోనో చేరుస్తావేమో. సరే, అదలా… Read More అమ్మానాన్నలుగా

పరీక్షలండీ బాబూ ..పరీక్షలు !

ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి.సాహిత్యంలో పరీక్షంటే ,భలే ఉంటుంది. ఏదో ప్రశ్నలూ జవాబులూ రాస్తున్నట్లుగా తోచదు.వీటిని దిద్ది మార్కులు వేస్తారనీ అనిపించదు.ఎవరికో ఏకబిగిన ఉపన్యాసం దంచేస్తున్నట్లు, ఎవరితోనో వాదోపవాదాలకు దిగినట్లు,  తీరికగా తోచిన ఓ కథనో నవలనో నెమరు వేసుకున్నట్లు..అనిపిస్తుంది.మొదలు పెట్టామా ,మళ్ళీ  ఇన్విజిలేటర్ వచ్చి..దారం ముడేయ్యండి ..అని హెచ్చరించే వరకు, హాయిగా .. ఓ అక్షరవిహారం చేసేసి రావచ్చు. ఫలానా ప్రముఖ రచయిత ఎత్తిన కలం దించ కుండా దంచేస్తాడు అని అంటూ ఉంటారే , అదేమో… Read More పరీక్షలండీ బాబూ ..పరీక్షలు !

కట కటా!

కట కటా! తస్మాత్ జాగ్రత్త ! http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2010/04/14/index.shtml ప్రజాస్వామిక స్పందన…పౌరుల అభిప్రాయం ..సర్వజన వాక్కు..అంటే …? ఇకపై ,చారిత్రక అవశేషాలేనా?మరింత వివరంగా ఇక్కడ చదవండి. http://beta.thehindu.com/news/national/article108821.ecehttp://www.greenpeace.org/india/press/releases/the-biotechnology-regulatory-a http://www.downtoearth.org.in/full6.asp?foldername=20100315&filename=news&sec_id=4&sid=3http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2010/04/15/index.shtml All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అక్కడ పూసిన పువ్వు

అక్కడ పూసిన పువ్వునుఇంగ్లీషులో ఇక్కడ చదవచ్చు.http://www.iupindia.org/Commonwealth_Literature.asp http://www.iupindia.orgThe icfai University Journal of Commonwealth Literature, Vol.II no.1,2010 అనువాదం : డా.CLL జయప్రద గారు All rights @ writer. Title,labels, postings and related copyright reserved.