అల్లిబిల్లి రచనలు

ఎప్పటిలాగానే ఈ సారీ పిల్లలతో వేసంకాలం కళాకాలక్షేపం చేయాలని ప్రభవలో అందరం అనుకున్నామా,  అనుకున్న వెంటనే  హడావుడిగా , ఆ మూల ఈ మూల ఉన్న మిత్రులందరికీ చెప్పి, వారిని మా వూరికి వచ్చేట్టు ఏర్పాటు చేసేసుకున్నాం. పాట,ఆట, మాట.. నిష్ణాతులు అందరూ వచ్చేయాడానికి అన్ని సౌకర్యాలు అమర్చుతున్నాం ఓ పక్క. మరో వైపు, వారి నైపుణ్యాన్ని పిల్లలతో వారికి గల అనుబంధాన్ని వివరంగా అచ్చేసి, మా కార్యక్రమ నియమావళి తో సహా.. ఊరంతా కరపత్రాలు పంచేసాం.ఫోనులేత్తి… Read More అల్లిబిల్లి రచనలు

ఏమిటీ శబ్దం ?

టప్ టపా టప్!ఏమిటీ శబ్దం ?ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సింహం గారు సరేసరి! “రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! “ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?” అంది చీమ.*ఆ తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు?ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి.ఈ బుజ్జి పుస్తకం ప్రథం వారుపిల్లలకు ప్రచురించిన చిన్ని కథలలో ఒకటి.ఈ కథ ను మీరు చదవడం… Read More ఏమిటీ శబ్దం ?

తకిట తరికిట

తకిట తరికిట *************** పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలి? అక్షరాల పరిణామం ఎలా ఉండాలి? బొమ్మలు, రంగులు ఎలాంటివి వాడాలి?పుస్తకం లో కథ ఎలా ఉండాలి?కథనం ఎలా సాగాలి? పాత్రలు, సంభాషణలు సంఘటనలు ఎలా కూర్చాలి?నీతి ఎలా అందించాలి?ఏ వయసుకు ఎలాంటి పుస్తకాలు అందించవచ్చును?పిల్లలు స్వయానా చదవ గలిగిన పుస్తకాలు(READ ALONE) అన్నవి ఎలా ఉండాలి? పిల్లలు బిగ్గరగా చదివ గలిగే (READ Aloud)పుస్తకాలు ఎలా ఉండాలి?…ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం పిల్లలకు పుస్తకాలు… Read More తకిట తరికిట

ఆ పుస్తకమైనా e-పుస్తకమైనా.

23-4-2010 అబ్బబ్బ పుస్తకం నిన్ను చూడగానే నోరూరుచుండు ధర చీటి చూసి ..పర్సు తీయగానే .. అబ్బబ్బ … * ఆ పై ఖాళీలూ తమరు పూరించ సవినయ మనవి. ఆ వాక్యం పై సర్వ హక్కులూ తమరివే. * పోనీండి. ఎవరి పాపాన వారు పోతారు. కానీ, కొని చదవడం తగ్గిపోయిందని వాపోతారే ..వారిగురించి కాసేపు. కొని చదివే వారు లేకుండా పోయే వారి గురించి మనం మాట్లాడుకోవడం ఎంచేత? ఇవ్వాళ అంతర్జాతీయ పుస్తక దినోత్సవం… Read More ఆ పుస్తకమైనా e-పుస్తకమైనా.