ఏమిటీ శబ్దం ?

టప్ టపా టప్!
ఏమిటీ శబ్దం ?
ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సింహం గారు సరేసరి!
రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! “ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?” అంది చీమ.
*
తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు?
ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి. బుజ్జి పుస్తకం ప్రథం వారు
పిల్లలకు ప్రచురించిన చిన్ని కథలలో ఒకటి.
కథ ను మీరు చదవడం వలన , పుస్తకాన్ని కొనడం వలనస్వాతిలాంటి
అమ్మాయిలు మరిన్ని పుస్తకాలు చదవాడానికి మీరు చేయూత నిచ్చిన
వారవుతారు.ఇదేంటబ్బా అనుకుంటున్నారా? అయితే ,అన్ని వివరాలను మరెన్నో
పిల్లల
పుస్తకాలను ఇక్కడ చూడండి.

www.prathambooks.org
Read India Books వారి ప్రచురణ.

*
మన టప్ టపా టప్ ! రచన(హింది, టప్ టప టపక్ !) అమర్ గోస్వామి ,చిత్రాలు
పార్తోసేన్ గుప్తా తెలుగు సేత పి.శాంతాదేవి
ISBN 81 -8263-466-0
వెల: 15 రూ.
*
పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలతో
*
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “ఏమిటీ శబ్దం ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s