మీకోసమే సుమండి !

మండు వేసవి
సముద్రం తీరం


పచ్చటి వరిచేను 
పిల్ల కాలువ


పొలం గట్టు
తాటి ముంజెలు

చిన్నారి నవ్య వాళ్ళ పొలం గట్టు మీదుగా
తాటికాయల గెలను ఎలా  అలవోకగా పట్టుకొచ్చేస్తుందో చూడండి!


మీకోసమే!
***

మూడు కళ్ళున్నాయ్
ముక్కంటిని కాదు!

కంటి నిండా సముద్రం
ఉప్పుమాటే లేదు!

నేనేవరో
తెలుసుగా మీకు?

మండుటెండలో  నైనా 
కరగని మంచు ముక్కను.

మన నవ్య వాళ్ళ పొలం గట్టు మీది
లేలేత తాటి ముంజను!

***

అల్లూరు, 18-5-2011
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s