అవును కానీ

నిరక్షరాస్యులు,అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశం తీసుకుని వెళ్ళ గల్గినట్లు వ్రాసి ఉంటే  …ఇది చైతన్యవంతమైన కథ అయి ఉండటానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న కథ. కానీ….,  విశ్లేషకుల అభిప్రాయం మీరు స్వయాన ఇక్కడ చూడ వచ్చును. http://vanajavanamali.blogspot.in/2012/01/3.html All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

ఒక బంగరు తళుకులా!

మా అబ్బాయిలుంగారికి అర్థరాత్రికి అటూ ఇటుగా ఎప్పుడు జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ, బుద్ధిగా కూర్చుని చదువుకొంటున్నాడు.ఈ ఆకస్మిక పరిణామానికి కుసింత హాచెర్యపోయి, ఆ పై కడుంగడు సంతసించి, ఆనందంతో కళ్ళుచెమ్మగిల్లగా..నన్ను నేనో మారు గిల్లి చూసుకొని, తెప్పరిల్లి, తేరుకొని…కప్పునిండా  వేడి వేడి హార్లిక్స్ కలుపుకొని, వాడికి అందిద్దామని వెళ్ళానా..మా బుద్దిమంతుడు ఈ చేత్తో కప్పునందు కొంటూ ,ఆ చేత్తో కెమిస్ట్రీ రికార్డు అందించాడు.“అమ్మోయ్ ,ఈ పుస్తకంలో కాస్త  నాలుగు అడ్డగీతలు కొట్టి పెట్టమ్మా ” అంటూ ఆ… Read More ఒక బంగరు తళుకులా!