" చేనేత వారం ! "

                         అగ్గి పెట్టెలో  అమరిన ఆరు గజాల చీరలు నేసినమగ్గం మనది.  ఆ   మగ్గం పై విరిసిన పూలతరంగాలు, అందంగా కదలాడినహంసల బారులు, ఆనందంగా పురివిప్పి ఆడిన నెమళ్ళు  , విరగకాసిన మామిడిపిందెలు …     ఒకటా రెండా ..వేలాదిఏళ్ళుగా …అన్నీ మనవే. ఆ నూలు బట్టల మెత్తదనం, పట్టు వస్త్రాలమేళవం, జలతారుచీరల సోయగం, డాబుసరి పంచల ఆర్భాటం… ఎంతని చెప్పినా… Read More " చేనేత వారం ! "