ఆత్మీయజ్ఞాపకం

మీరు నాటిన విత్తు  మహావృక్షమై  ఎందరో బాటసారుల  సేద తీర్చింది. మీరు చూపిన బాట చెప్పిన మాట మరెందరికో బాసటగా నిలిచింది. మీరు పదిలపరిచి వెళ్ళిన అనుభవాల ఆసరాగా మేం కొనసాగుతున్నాం. మీకు ఆత్మీయజ్ఞాపకం. సగౌరవ నమస్కారం. **** All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

ఈ సిత్రాన్ని ….!!!

బాలల హక్కుల సంఘం,హైదరాబాదు వారు ,”కార్పోరల్ పనిష్మెంట్ ఇన్ స్కూల్స్” అనే అంశంపై హ్య్దెరాబదులో స్పాట్ పెయింటింగ్  కార్యక్రమాన్ని నిర్వహించారు.5ఏళ్ళ నుండి 15 ఏళ్ళలోపు శుమారు 7,000మంది విద్యార్హ్తులు ఇందులో పాల్గొన్నారు.14 వ తేదీన బహుమతులు అందజేసారు. అందులో ఉత్తమ చిత్రానికి శ్రీ కోటపాటి మురహరి రావు స్మారక బహుమతి అందజేయడమైనది.ఆ బహుమతిని టి.ఆకాశ్ కుమార్ అందుకొన్నాడు  లోకాయుక్త జస్టిస్ సుభాషణ రెడ్డి గారు ,AK ఖాన్,IPS గారు ,ధర్మలింగం గారు ,డా.ప్రసాద్ గారు ,బాలహక్కుల సంఘం… Read More ఈ సిత్రాన్ని ….!!!