ఈ సిత్రాన్ని ….!!!

బాలల హక్కుల సంఘం,హైదరాబాదు వారు ,”కార్పోరల్ పనిష్మెంట్ ఇన్ స్కూల్స్” అనే అంశంపై హ్య్దెరాబదులో స్పాట్ పెయింటింగ్  కార్యక్రమాన్ని నిర్వహించారు.5ఏళ్ళ నుండి 15 ఏళ్ళలోపు శుమారు 7,000మంది విద్యార్హ్తులు ఇందులో పాల్గొన్నారు.14 వ తేదీన బహుమతులు అందజేసారు.

అందులో ఉత్తమ చిత్రానికి శ్రీ కోటపాటి మురహరి రావు స్మారక బహుమతి అందజేయడమైనది.ఆ బహుమతిని టి.ఆకాశ్ కుమార్ అందుకొన్నాడు 

లోకాయుక్త జస్టిస్ సుభాషణ రెడ్డి గారు ,AK ఖాన్,IPS గారు ,ధర్మలింగం గారు ,డా.ప్రసాద్ గారు ,బాలహక్కుల సంఘం ప్రెసిడెంట్ అచ్యుత రావు గారు బాలలకు జేజేలు పలికి బహుమతులు అందజేసారు.
కొసమెరుపు:
ఈ చిత్రాలలో అనేక మంది పిల్లలు పంతులమ్మలు బెత్తమెత్తినట్లు బొమ్మలేయడం గమనార్హం! 
పిల్లలకు బొమ్మలు గీయడం నేర్పే  అయ్యవార్లూ …. ఈ సిత్రాన్ని  ఓ కంట కనిపెట్ట మనవి :-))  

 

Master T.AkashKumar got special prizeKotapati Murahari Rao memorial Prize ” for his painting on corporal punishment.

DSC_0048.JPG

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s