ఫోటో పండగన్న మాట!

4th class 1977-78  Bharatheeya Vidya Nikethan, Mahaboob NagarL to R : Vinita, Maruthi,Nirmala,SudhaAruna, Me, Geetha, RathiStanding Exactly behind me : Raghu , Right to him, Ravikanth then, Ramesh,Srinivas and the Vijayabhaskar (The Last Boy on the LEFT)Our Social Teacher and Class Teacher  Sri RamaKrishna Reddy garu మా బళ్ళో ఫోటోఅంటే మాఅందరికీ పండగన్నమాట! ఎవరి టీచర్లు వారికిచకచకా “చక్కటి ఫోటో ఎలా… Read More ఫోటో పండగన్న మాట!

మరొక ఆత్మీయ కోణం

కాంతమ్మ గారి ఎలిజీలోని జ్ఞాపకాల తడి నన్ను తాకింది.  నా నోట మాట మెదలలేదసలు. ఆ పూట ఆ సదస్సులో సాగుతోన్న అనేక కోణాల్లో ఇమడని మరొక ఆత్మీయ కోణం.  దాంపత్య బంధం.  హృద్యమైనదీ.  ఆర్ద్రమైందీ.  అనంతమైనదీ. “కాంతిపుంజాలను వెతుక్కుంటూ” http://pustakam.net/?p=15668 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

సరసపు పల్లెపాటగా

జానపదం జానపదమే.                                                        కొత్తగా కొంటెగా…ఘాటుగా నాటుగా…మోటుగా చాటుగా ..తేటగా  సూటిగా..సరసపు పల్లెపాటగా ..నాజూకు దిద్దుకొని..నాణెంపులద్దుకొని..నాజూకై నాగరికమై మధుర గళాల వయ్యరాల తొణికిసలాటలా ..నటీనట నటనల సరాగాల సయ్యాటలా.. ఇలా.. http://www.youtube.com/watch?v=R_W3jXoJn9s ఆకులు పోకొలియ్యకురానా నోరంతెర్రగ చేయకురాఆకులు పోకా తెచ్చెదెనేనీ నోరెంతెర్రగ చేసెదనేజాజికాయ జాపత్తిరియ్యకురానా నోరంత… Read More సరసపు పల్లెపాటగా

కిం కర్తవ్యం !?!

అనుకోకుండా ఒక కథ చదివాను. ఇప్పటికే ఆ కథ  బోలెడంత ప్రాచుర్యాన్ని పొంది ఉన్నది. ఆ కథకుడిని ఓ.హెన్రీ …మాంటో…. ఫాల్కనర్  తదితరుల సరసన కూర్చుండబెట్టింది. ఆ కథనం తెలుగులో జరిగింది  కనుక, మీకూ నాకూ ఆ కథతో ఒక చిన్నపాటి సంబంధం కుదిరింది. కథ, కథకుడు, కథనం … దేశకాలసీమితమైనవనీ …ఆయా పరిమితులను అవగాహన చేసుకొంటూ .. కథావిమర్ష చేయ తగుననీ .. విశ్వసించే వారిలో మన వల్లంపాటి గారు ఒకరు. మన బోటి మామూలు పాఠకులం కథావిమర్ష లాంటి… Read More కిం కర్తవ్యం !?!

When I was Just a Little Girl ..

                  (8-2-1979) నా చిన్నప్పుడు.. “నేను బెద్దయ్యాకా..” అంటూ గోప్ప కలలు కన్న గుర్తులు లేవు కానీ… ఈ పాట మాత్రం తెగ పాడేయడం గుర్తుంది.పాట ఎవరు నేర్పారో సరిగ్గా జ్ఞాపకం లేదు.మా బడి ప్రిన్సిపాల్ దుర్గాభక్తవత్సలం  గారా  లేక వారి చెల్లెలు చిత్రా గారా అని.ఏమైనా అప్పుడు నేర్చుకొన్న ఆ పాట అప్పట్లో మా పాలమూరు కొండల్లో  కేరింతలతో గింగిరాలు కొట్టినా ..నా చిట్టి బుర్రలో దూరి,… Read More When I was Just a Little Girl ..

డూ డూ… డూ డూ…!

కొబ్బరాకులు మసిబారి పోతున్నాయి. వరిచేలు బీటలు వారుతున్నాయి.రాక పోకలు ఆగిపోయాయి.రహదారులు బోసి పోయాయి.గాలి వెలుతురు స్తంభించి పోయాయి.ఇళ్ళు వాకిళ్ళు బోసిపోయాయి.బడులు లేవు..పాఠాలు లేవు.ఉద్యోగాలు లేవు. సద్యోగాలు లేవు. వ్యాపారాలు లేవు. వ్యవహారాలు లేవు. జీతభత్యాలు చెల్లించాల్సిందీ..ఆస్తినష్టాల్ని భరించాల్సిందీ..సమిధలయ్యేదీ ప్రజా సమూహాలే కదా ! ఉద్వేగాలలో ఉద్రేకాలలో నలిగేది .ఆవేశకావేశాల సెగల్లో పొగల్లోఆహుతులయ్యేదీ జనసామాన్యమే కదా..! తమ శ్రేయస్సు తమ భవిష్యత్తుఆలోచించవలసిన అవసరాన్నే గుర్తించని ..మంచీ చేడు మాటమంతి పట్టించుకోని…డూ డూ బసవన్నలను అందలమెక్కించినఒకేఒకపాపానికి!*** All rights @ writer. Title,labels, postings and related copyright… Read More డూ డూ… డూ డూ…!

ఆ సబర్మతి ముని వాటికలో

నా జీవితమే నా సందేశం …అన్న మహత్ముని వాక్యం కస్తూరి బాయి జీవితంతో ముడిపడి ఉంది.జీవన సహచరిగా జీవిత భాగ స్వామినిగా ..ఆమె నిశ్శబ్దం గా మహాత్ముని నేపథ్యమై నిలబడిన వైనం, ఆమె మొక్కవోని వ్యక్తిత్వం, ఆమె మూర్తిమత్వం , మనం జ్ఞాపకం చేసుకొనే ఒక సంధర్భం గాంధిజీ పుట్టిన రోజుకన్న మరొకటి ఏముంటుంది?ఆ సబర్మతి ముని వాటికలో ఆతిదేయి ని పలకరిచే ఒక ప్రయత్నం. ఆ అమ్మానాన్నలకు మా బుజ్జిపిల్లల జోతలు.ప్రభవ పిల్లలు తమకు తోచిన రీతిన “బాపు… Read More ఆ సబర్మతి ముని వాటికలో

నీ బాటను నడిచే

సబర్మతి ఒడ్డున.. కస్తురి బా పక్కన… బాపూజీ నీడన … Related Link: http://prabhavabooks.blogspot.in/2012/10/happy-birthday-bapuji.html http://chandralata.blogspot.in/2013/10/blog-post.html All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అనగనగా రెండు పాటలు

ఇదేమో కుడిపక్కన  బుద్ధిగా కూర్చున్న పిల్లలకు.http://www.youtube.com/watch?v=Z-DPXmPalf8 మరి ఇదేమో ఎడమ పక్కన  నక్కిన పెద్దలకి.http://www.youtube.com/watch?v=DfdXEATOoy8 మరి మీకు నాకూ..?!?రెండూను !!! **** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.