ఒకానొక నిశ్శబ్ద శబ్దావరణం !

Jampala’ Woods , Photo Aruna Jampala 18.12.2013 ఈ తోపు ఎవరిదో నాకుతెలుసనేఅనుకుంటా. అతని ఇల్లు పల్లెలోనే ఉంది కదా. అతని తోపంతా మంచుతో నిండిపోవడాన్నిచూస్తున్నా. నేనిక్కడ ఆగడం అతను చూడలేడు. చిన్నప్పుడు గూడవల్లి వెళ్ళాలంటే , ఏ పెళ్ళికో పేరంటానికో. అప్పట్లో అన్నీ వేసంకాలం పెళ్ళిళ్ళు.ఆ ప్రయాణాలన్నీ చాలా మట్టుకు వేసంకాలంలోనే. ” దేశం వెళుతున్నామోచ్! ” అని బయలుదేరేవాళ్ళం. గ్రంథాలయం వీధిలో చిట్ట చివరి ఇల్లు మాది. ఇంటి ముందు కొబ్బరి చెట్ల వరుస.… Read More ఒకానొక నిశ్శబ్ద శబ్దావరణం !

ఇదుగోండిదుగోండి …

 ప్రభవ బడి…!!! http://www.youtube.com/watch?v=ETff95CnylI If you can’t open the above link,please try the following  in YOUTUBE. prabhava_playschool14-04-2012 బాపు గారికి ధన్యవాదాలతో చంద్ర లత  *Prabhava,Books and Beyond ! * All rights reserved. All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

అనగనగనగనగా …….!!!

అమ్మలగన్న అయ్యల్లారా.. అయ్యలపెంచే అమ్మల్లారా.. మీరీ కథను చెప్పారా? నచ్చండి నచ్చకపొండి. కథలు  వినగా వినగా.. చదవగా చదవగా.. చెప్పగా చెప్పగా.. అడపాదడపా కుసింత … రాయగా రాయగా.. నాకు బాగా నచ్చేసిన కథ ఒకటుంది. తామెచ్చిందే అండపిండబ్రహ్మాండం కనుక ఆ కథ తెలియని వారు ఎవరు చెప్మా అనుకునేదాన్ని. అమాయకంగా. పిల్లలని కదిలించి చూడగా చూడగా .. హార్నీ.. ఈ కథేంటి ? ఇలాంటి ఏ కథా తెలియదు పొమ్మన్నారు . కథాకథనం అంటే అదీ. కథాముంగిట్లోకి… Read More అనగనగనగనగా …….!!!