శాంతి…శాంతి..శాంతిః !

సర్వేషాం స్వస్తిర్ భవతు ! సర్వేషాం శాంతిర్ భవతు!  సర్వేషాం  పూర్ణం భవతు !    సర్వేషాం మంగళం భవతు! శాంతి…శాంతి..శాంతిః ! http://www.youtube.com/watch?v=6XP-f7wPM0A   ****   All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

డివ్వు డివ్వు డివ్వూ … !

ఊళ్ళోకి బసవన్నొస్తే ఏం చేస్తారేం? *** డివ్వు డివ్వు డివ్వూ …  డూ డూ డూ డూ బసవన్నా .. దొడ్డాదొరండీ బసవన్నా    పైడి కొమ్ముల బసవన్నండీ . పాల మెరుంగుల బసవన్నండీ  బంగరుగిట్టల బసవన్నండీ .. భాగ్యములిచ్చే బసవన్నండీ విశ్వనాథుని వాహనమండీ .. వెండి కొండపై విహారమండీ .. డివ్వు డివ్వు డివ్వూ … కోటి లాభములు కలగాలండీ .. కోటి వేల్పుల దయగలగాలి… డివ్వు డివ్వు డివ్వూ …  డూ డూ డూ డూ బసవన్నా .. దొడ్డాదొరండీ బసవన్నా.. *** ఊళ్ళోకి బసవన్నొస్తే ఏం చేస్తారేం? పిల్లలు గుమిగూడి గెంతులేస్తూ  వూరంతా సందడి… Read More డివ్వు డివ్వు డివ్వూ … !

నడిచే పువ్వులకొరడా

సత్యవతి గారు అనగానే   చప్పునగుర్తొచ్చేవి..  వారి గల గల నవ్వు..గిరజాల జుట్టు.. పొగడపూలు ..గోదావరి ..గోళీసోడా ..జున్ను ముక్కలు..పొగాకుకాడలు .. అన్నెందుకు మూర్తీభవించిన పసితనం..స్నేహం . మొదటి సారి దాదాపుపదిహేనేళ్ళ క్రితం  అస్మిత వారికార్యక్రమంలో మద్రాసులో కలవడం. ఈ సంతోషక్షణాల్ని మాకిచ్చిన సత్యవతిగారికిఅరవయ్యవ పుట్టిన రోజు శుభాకాంక్షలు.23-11-2007 , Writer’s Trip to Talakona , Organised by Bhoomika .At V.Pratima’s home ,Naidupeta, Nellore. వారి పరిచయం ఎలాంటి శషభిషలులేకుండా హాయిగాజరిగింది. అక్కడికి వచ్చిన పిన్నాపెద్దలందరితోనూ… Read More నడిచే పువ్వులకొరడా