మాటల మాయావికి జేజే !

అవునా? నిజమా? నిజమేనా? మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోయాడా? ఇక,అక్షరాల్లోంచి పసుపు పచ్చని పిట్టలు… సీతాకోక చిలుకల గుంపులు.. ఉవ్వెత్తున ఎగిసిపడవా? *** అవున్లే,పండువెన్నెల పదాలతో గజిబిజి గందరగోళాల చిక్కుముళ్ళు వేసేసి,దారితప్పిన పాఠకుల్ని చూసి చిద్విలాసపు  చిరునవ్వులు చిందిస్తూ ,అదృశ్యమై పోయానని మురిసి పోతున్నావేం?ఒకటా రెండా.. యాభై ఏళ్ళు మా చేత ముప్పతిప్పలు పెట్టించావేం?నీ రహస్యాలు మాకు తెలిసిపోయాయిలే ! నీవు మా ముందుంచి పోయిన కథల్లోంచి చరిత్రనీ,చరిత్ర లోంచి జీవితాన్ని,జీవితంలోంచి మానవ ఔన్నత్యాన్ని …మేం గ్రహించలేక పోయామనుకున్నావా? ఇలా చెప్ప… Read More మాటల మాయావికి జేజే !

ఏందంటా ఈ కథా?

అబ్బాయా… అమ్మాయా… ఏందంటా ఈ కథా?ఓ ..అంటా..ఆ మాదిరి ఇరగబడి పోతాండారు..రొవంత మందల జెప్పేసి పోరాదో..? http://prabhavabooks.blogspot.in/2014/04/blog-post_16.html *** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

కారం దోసెలు…కమ్మటి కబుర్లు !

కారం దోసెలు    …         కమ్మటి కబుర్లు …కథా విశ్లేషణలూ …  వెరసి . . . కథ 2013 ఆవిష్కరణ. P.Satyavati garu Sri Ramana garu Sivareddy garu, Uma Maheshwara Rao garu.  *** ఎంతగా మబ్బులు ఆకాశంలో దోబూచులాడి ఊరించినా ,  తెల్లారేపాటికి ఎటో మాయమయ్యాయి.  ఏదో పనున్నట్టుగా,  గుంపు  కట్టుకొని మరీ ! ఎప్పటిలాగానే తన అలవాటు తప్పకుండా ,  “ సింహపురి “ అతిథులను ఓ గంటన్నర ఆలస్యంగా తెచ్చి దింపింది.… Read More కారం దోసెలు…కమ్మటి కబుర్లు !

కథల వరదగుడేసే !

నమ్మశక్యంగా లేదు కానీ,ఇది నిజం! “వాన చినుకు రాలలేదు ఏమి సేతురా” అని వాపోతూ ఉంటే, ఒక్కసారిగా వరద వచ్చి పడ్డట్టు ,మన వూరికి కథకుల ముసురు పట్టేసింది!ఇక ,ఇప్పుడో అప్పుడో కథలముచ్చట్లు కురవడమే తరువాయి! దానికి తోడు,  అవునన్నది ఆలస్యం ,మన ఈత కోటసుబ్బారావు గారు ముచ్చటపడి ,కల్యాణమండపం కూడా సిద్దంచేసేసారు. ఇకనేం, కథకు కల్యాణఘడియలు వచ్చేసాయి !శుభం ! శుభస్య శీఘ్రం! ఇందు మూలంగా మడత పేజీ పాఠకులకు తెలియజేసేదేమిటంటే,మన నెల్లూరు  గాంధిబొమ్మ వద్ద  తిప్పరాజు కల్యాణ సదనంలో, “కథ 2013”… Read More కథల వరదగుడేసే !

ఆకాశమే వారి హద్దు !

అనగ అనగా ఓ అబ్బాయి!ఆకాశమంత ఆలోచనలు అతడివి! అతనిలాంటి మరికొందరు తోడై,వారందరి ఒంటరిభావనలుసంఘటితమయ్యే క్రమంలో … మీ ఆలోచనలూ అనుభవాలు ..వారికి బాసటై బాటై…ఒక దిశానిర్దేశానికిఇస్తాయని ఆశిస్తూ… పరిచయం చేస్తున్నా… https://www.facebook.com/StudentThinkTankForIndia యువ మనస్కులకు…అందరికీ ఆహ్వానం! *** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.