పాటాడే పిట్టమ్మ

జీవితాన్ని ప్రేమించండిదానిలో నిమగ్నమైపొండి.మీరు ఇవ్వగలిగినదంతా దానికి ఇవ్వండి.బోలెడంత అభినివేశంతో ప్రేమించండి.ఎందుకంటే , మీరు ఇచ్చినదంతా జీవితం మీకు తిరిగి ఇస్తుంది.మళ్ళీ..మళ్ళీ. మాయ ఏంజిలో  *** ఏడేళ్ళ పసిబిడ్డ మీద అమ్మస్నేహితుడే అఘాయత్యం చేసినపుడు, తన అన్నతో మాట్లాడిందే తన ఆఖరి వాక్యం. మూగబోయిన ఆ గొంతు మళ్ళీ విప్పుకోవడానికి ఏడేళ్ళు పట్టింది. ఈ లోగా, తెల్లవారితోనే ఆర్ధికవ్యవహారాలు చేయగలిగిన   వంటరి అమ్మమ్మ, ఆమె తెచ్చి ఇచ్చిన బోలెడన్ని పుస్తకాలు, చిన్న పుస్తకాన్ని చెక్కిన పెన్సిలుముక్కను దారంతో ముడేసి ..లోకంతో బాంధవ్యం కలిపిన… Read More పాటాడే పిట్టమ్మ

అమాయకత్వంలోంచి …!!!

ఒక్కో సారి అంతే. ఒక  గట్టి పట్టుబట్టి కూర్చున్నామా , ఆ పట్టుదలను ఇట్టే గట్టున పెట్టేయాల్సివస్తుంది. ఎంతయినా మానవ మాత్రులం కదా! ఈ వేసం కాలం సెలవల్లో ,బుద్ధిగా కూర్చుని చదువుకొందాం అనుకొన్నా. అలాగే , నిద్రలో పడుతూ లేస్తూ చదువుకొంటూ ఉన్నానా, Nagavva , Ari Vishvanathan PoodOTa Anna Mary రమేశన్న ఆహ్వానం.”అమ్మా మీరు హోసూరు రావాలని.”  చాలా వినయంగా రానన్నానా ,అప్పుడు వారొక రహస్యం చెప్పారు. మా అయ్యవారు వారికుటుంబ సమేతంగా… Read More అమాయకత్వంలోంచి …!!!

ఏమయింది నా రాతలకి…?!?

నిండా పంతొమ్మిదేళ్ళు రాని వయసులో రాయడం మొదలెట్టి , ఈ కొద్దికాలంలోనే తన రాతలను ఒక పుస్తకరూపంలో అందుకొంటున్న ఆ క్షణాన  సుమను చూస్తే ఎంత ముచ్చటేసిందో !  *** నేను రాసిండే దానిని చదవతా పడి పడీ నగుతా ఉండాడు  మునిగాడు. నాకు రేగిపోయింది.  “ఏమయింది నా రాతలకి ఏల అట్లా  నగేది,చెప్పి చావు ” అని అరిస్తిని.  అపుడు చెప్పినాడు మా అన్న… http://prabhavabooks.blogspot.in/2014/05/blog-post_24.html కుమారి రామక్క గారి సుమ  Add caption రామక్క గారి… Read More ఏమయింది నా రాతలకి…?!?

చిటుక్కు పటుక్కు

వేమన పద్దెమునకు ఎదురు పద్దెము లేదు.  రామలచ్చుమనులకన్నా రాజు లేరు. సతీపతికన్న సంగాతి లేదయ్యా. విశ్వదాభి రామ వినుర వేమా ! ఇదేదో నేను ఆశువుగా అల్లేననిమోసపోయేరు సుమా ! ఎంత ధైర్యం  ! వేమననే  కాపీ  జేస్తావా అని కళ్ళెర్ర జేసేరు !! ఎవరికి వారు వేమన పద్యాలు కట్టుకొని, హాయిగా పాడుకొంటున్నారట. పదికాలాల పాటుగా.హోసూరు…. తెల్లకొక్కర్ల తెప్పంలో !  చిటుకు పటుక్కు చెనిక్కాయలు …అబ్బే కాలక్షేపం పల్లీలు కావండీ..పొరుగు బతుకు వెతలు..ఎర్నూగు పూలు,మొరుసునాడు కతలు,ఇరులదొడ్డి బతుకులు, తొండనాడు కతలు .. .అంతేనా… Read More చిటుక్కు పటుక్కు

తెలుగమ్మ పలుకు !

ఊరిని చూడాలని కొండ దిగి ,భార్యతో పాటు ఎద్దుపై వచ్చిన చంద్ర చూడేశ్వర స్వామి,ఉత్తిత్తినే నిందించే జనుల మాటలకు విసిగిపోయి,” ఏమి చేసినా విమర్శ చేస్తా ఉండారు, ఈ జనం , ఎట్లాప్పా?”అని రామస్వామితో మొరబెట్టుకొన్నాడట! “శివప్పా! లోకులు కాకులు.వాళ్ళ మాటలు పట్టించుకొంటే అంతే!నేను సత్యము తెలుసుకొనేటప్పటికిరామాయణం ముగిసిపోయింది ” అన్నాట్ట !  జతగాళ్ళు కతగాళ్ళు ( హోసూరు) మట్టిలో పుట్టి,  మానులతో మాకులతో పెరిగి,గుట్టలు మిట్టలు ఎక్కి, ఏటిలో నీటిలో ఈది ,గట్టుపై మిట్టపై పల్టీలు… Read More తెలుగమ్మ పలుకు !

"శాయన్న" సందిగ్దం.

చిన్నప్పటినుంచీ వింటున్న పేరిది.నడిగడ్డ ప్రాంతాన నందికొట్కూరు చుట్టు పక్కల  తరుచు వినపడేది.ముఖ్యంగా కాయకష్టం నమ్ముకొన్న బడుగు జీవులలో.తాతలు,  తాతలతాతలు ఉండేవారు. దృశ్యాదృశ్యం రాసేప్పుడు , ఆ పేరు చేపలు పట్టే తాతకి సరిపోతుందని ,ఎంతో ఇష్టంగా పెట్టుకొన్నాను. ఇప్పుడొచ్చిన సందేహం ఏంటంటే,శాయన్న పేరుకు మూలం “సాయి బాబా” అన్న తీర్మానం ఒకటి నా కంట బడింది. నిజమే, రాయలసీమలో గణతికెక్కిన సాయిబాబాలు పలువురు. అయితే ఏం ?శాయన్న తాత పురాతనమైనవాడు కదా .. ఇదెక్కడ నడమంత్రం ?… Read More "శాయన్న" సందిగ్దం.

ఆ మాత్రం తెలియదటే?

Gopichand “..సరేగానీ, నాన్న పెద్దవాడు గదా -అన్నీ తెలుసా? ” అని అడిగింది .(పాప) “అన్నీ తెలుసునమ్మా..” “మరి, తొమ్మిది పదమూళ్ళు ఎంత నాన్నా అంటే నాకు తెలియదు అన్నారే ? “అని అడిగింది. “ఏదో ఆలోచిస్తూ అన్నారు గానీ ,ఆ మాత్రం నాన్న కు తెలియదటే?” “తెలియదమ్మా – ఒట్టు!మొన్న నక్షత్రాలలో  ఏముంటుంది నాన్నా ? అని అడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు” అంది కూతురు”నిజం అమ్మా ! నువ్వడుగు -గాలి ఎట్లా వస్తుందో చెప్పమను .ఆకాశం ఎంత… Read More ఆ మాత్రం తెలియదటే?