మన చేరా …

ఎందరెందరి రాతలనో తిరగరాసిన , తిప్పి తిప్పి తిరగమోత వేసిన .. చేరాపై రాతలెందుకని ?http://chandralata.blogspot.in/2010/10/blog-post_20.htm చేరా రాస్తారు కదా,”ఏ తరం వారయినా తమ వెనకటి తరం వారికి ఋణపడి ఉంటారన్నది ఋజువు చేయక్కర లేని నిజం. ఎన్నటికీ తీర్చుకోలేని ఋణానుబంధం అది.” ఆ విధంగా చేరా గారితో మనదెంత ఋణానుబంధం !http://chandralata.blogspot.in/2010/10/blog-post_23.html చేరా గారు ఒక మారన్నారు ,” ఆ అధ్యయనం అన్ని కోణాల్లోంచి మూలాల్లోకి జరగాలి. ఎంచుకొన్న విషయాన్ని ఎంతగా అర్ధం చేసుకొంటే అంతటి… Read More మన చేరా …

ఆ ఆరుగురు

ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాపెట్టకుండా పెళ్ళున ఎండ కాస్తుండగానే భళ్ళున విరుచుకు పడుతుందే వాన… అలా,  ఆ ఉదయన్నే ఆ ఊరి కేబుల్ తెరల మీద తీగలు తీగలుగా వ్యాపించింది…ఆ వార్త. అంతకు మునుపే ఆ నోటా ఈ నోటా తిరుగాడిన ఆ గాలికబురు, అలా ప్రాణం పోసుకొంది. *** ఆ పై  ” ఆ ఆరుగురు”    కథను ఇక్కడ..చదవగలరు. తానా పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో.. http://patrika.tana.org/june-july2014/index.html TANA Patrika – June-July issue All rights… Read More ఆ ఆరుగురు