బాపూ…!

బాపూ రమణలు మబ్బులపల్లకీలో కలుసుకుంటారు కాబోలు !
ముసిముసినవ్వుల  మాటున ముచ్చట్లాడుకుంటారేమో మరి !

అదేమో కానీ,
ఆ రేఖలూ ఈ గీతలు కలబోసి,

మన విస్తట్లో  వడ్డించేసి,
వట్టి చేతుల్తో వెళ్ళేరు!

జేజేలు… జేజేజేలు.

“బురుగూ బురుగూ! చూశావా..మరేమో ..!

“బురుగూ బురుగూ…! చూశావా..మరేమో .. ఇదుగో ..ఈ బుజ్జి కథ మాకిచ్చేసి “నేను లేనూ- ఇపుడిపుడే రానూ -వెళ్ళిపోయానూ …  మళ్ళీ రాను అని చెప్పేసి.. ..ఆ పెద్దాయన ఎలాగా వెళ్ళి పోయాడో!

 నీగ్గాని కనడ్డాడేమిటీ ? “

http://prabhavabooks.blogspot.in/2011/02/blog-post_26.html

****

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “బాపూ…!

 1. పరమపదించె నయ్యొ మన 'బాపు ' – మహోన్నత కార్టునిస్టు; చి
  త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
  పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
  తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
  డరయ – తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s