Invitation

  “Vivekananda Institute of Human Excellence “ ,Nellore will be inaugurated tomorrow,ie, 22-09-2014,Monday  at Prabhava (Upstairs) at 6 PM by S. Srikanth, IAS, Collector ,Nellore . Swami Bhodanamayananda ,  Director, Vivekananda Institute of Human Excellence ,Hyderabad , Swami Raghunayakananda , RKM ,Hyderabad, and Swami Sukrutananda , Director,RKM,Kadapa will grace the occasion. You are all invited. … Read More Invitation

ఏమిటేమిటో అన్నారమ్మా…!!!

పరుగున పరుగునా రారండి.. ప్రభవ పల్లె బడి తెరిచారండి. అమ్మా నాన్నా,అవ్వాతాతా, అక్కా అన్నా,  వదినా అత్తా, బాబాయ్ పిన్నావ్.. ఇదిగిదుగో… ఈ సంగతి విన్నావ్ ? భాషలేవో నేర్పుతారంట…  కళలలో  పాఠాలంట… ఏమిటేమిటో అన్నారమ్మా…!!! చక చక మనము వెళదామా… చూసి నేర్చి వద్దామా.. ! ఆహ్వానం : ఫ్రభవ పల్లె బడి కేంద్రం, భాషాకళల తరగతులు.  అల్లూరులో ప్రారంభం. వయోపరిమితి లేదు.  మొదటి తరగతి : ఈ శనివారం , 13 సెప్టెంబర్,2014 ఉదయం 9… Read More ఏమిటేమిటో అన్నారమ్మా…!!!

పిల్లకారు పల్లెకారులతో ఒక పూట !

చాలా కాలం గా అనుకుంటున్నా, అనుకోకుండా కుదిరిందీ శనివారం. పాత్రికేయులు శ్రీధర్ గారు,శ్రీమతి మంజుల గారు, గ్రంథాలయనిర్వాహకులు శ్రీమతి కాంతమ్మ గారు, పొదుపుసంఘాల ప్రతినిధి శ్రీమతి జ్యోతి గారు, నవ్య, సునీక్ష (బుడిగి) …. మమ్మల్ని నేరుగా,   ఉప్పు పొలాల్లోకి తీసుకు వెళ్ళారు.    ఉప్పు పంట కాలం ఇదీ. దారికి ఒక వైపు ,పండిన వరిచేలు . మరోవైపు ఉప్పు పంటల గుట్టలు. చూడ  ముచ్చటగా ఉన్నది.  తీర్చి దిద్దిన చిత్రపటం లాగా. గడ్డికప్పి భద్రం… Read More పిల్లకారు పల్లెకారులతో ఒక పూట !

బాపూ తోడు !

నమస్కారం.నేను మీ తెలుగు పంతులమ్మని ! అ ఆ లు నేర్పిస్తా.అ ..అమ్మ…అరటి….ఈ ..ఈక….ఊహు …ఈగ కాదండోయ్ !బాపూ తోడు ! ఈ …అంటే ఈక నే ! ఉడుతా ఉడుతా ఊచ్ ….! ***” అందాల అ ఆ లు “బొమ్మలు : బాపు గారుకూర్పు: మద్దులూరి రామకృష్ణ గారు ***All rights @ writer. Title,labels, postings and related copyright reserved.