బాపూ తోడు !
నమస్కారం.
నేను మీ తెలుగు పంతులమ్మని !

 అ ఆ లు నేర్పిస్తా.
అ ..అమ్మ…అరటి….
ఈ ..ఈక….
ఊహు …ఈగ కాదండోయ్ !
బాపూ తోడు ! 

ఈ …అంటే ఈక నే ! 
ఉడుతా ఉడుతా ఊచ్ ….!
 
***
” అందాల అ ఆ లు “
బొమ్మలు : బాపు గారు
కూర్పు: మద్దులూరి రామకృష్ణ గారు 
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “బాపూ తోడు !

 1. పరమపదించె నయ్యొ మన 'బాపు ' – మహోన్నత కార్టునిస్టు; చి
  త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
  పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
  తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
  డరయ – తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s