బాలోత్సవ్ కథారచన

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ద్వితీయబహుమతి పొందిన జి.శ్రీరాం , 9 వ తరగతి ,భద్రాచలం పబ్లిక్ స్కూల్ ,సారపాక ,ఖమ్మం జిల్లా ,రచన ఇక్కడ  చదవండి. http://prabhavabooks.blogspot.in/2010/12/blog-post_19.html All rights @ writer. Title,labels, postings and related copyright reserved. ప్రకటనలు

పిల్లలెక్కిన నావ ! :-(

పిల్లలెక్కిన నావ !   తీరం చేరేనా  ఈ వేళ ?!?  తలకొక దిక్కు. తలా ఒక దిక్కు ! అక్కడి జీవితాలు .. నడిసంద్రంలో  ఓటి నావలు. ఎక్కడివక్కడ   కుదుటపడాలనీ.. త్వరగా. All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

కానీ, పళ్ళెంలోకి … ?

ఇవ్వాళ సాయంత్రం. పిల్లలు గూళ్ళకు చేరుకొనే వేళ. ఇంకా బడిలోనే ఉన్నాం. రేపటి పాఠాల తయారిలో.  శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పలకరింపు. అశ్చ్యర్యంగా.ఆవేదనతో.” నిన్నటి ఉదయం రేగడి విత్తులు మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. పూర్తయింది. నీతో మట్లాడాలనిపించింది. ” అంటూ.. “తెనాలి దగ్గర మాకు తాతలనాటి పొలం ఉండేది. ఒక రైతు మా వద్ద కొనుక్కొన్నాడు.ఈ మధ్య ఆ దారిన వస్తూ , ఆ మట్టి మీద ఆప్యాయతతో.. ఆ రైతు క్షేమసమాచారాలు అడుగుదామని ఆగాం. ఆ పొలం… Read More కానీ, పళ్ళెంలోకి … ?

కన్నుల పండుగ

    జమ్మి చెట్టు గుబురులో                           చిట్ట చివరి కొమ్మపై పాల పిట్ట వాలింది .               గుట్టు గుట్టుగా. పేరులోనే  పాలంట.                      రెక్కల్లో వానవిల్లంట. ఆకు తెరల మాటున                                           వన్నెచిన్నెల వెల్లువంట. చూస్తేనే చాలంట.                    కళ కళ కన్నుల పంట… !    Palapitta , Indian Roller Bird. Telugu State bird in the former Andhra Pradesh. Telugus, inparticualr Telengana region… Read More కన్నుల పండుగ