ముచ్చటగా ఓ కానుక

ఇది పిల్లలకు ముచ్చటగా కానుకలు తీసి ఇచ్చే కాలం కదా!  మరి, మీరు మీ పిల్లలకోసం ఏమి కానుకలు ఇవ్వ బోతున్నారు ?  మా పిల్లల కోసం శీతాకాలం పాటలు వెతికి వడపొస్తోంటే , ఈ ఆణిముత్యం దొరికింది.  ఈ పాట విడుదల అయ్యాక , “”buy a hippo for Gayla” అన్న ప్రచారోద్యమం జరిపి, విరళాలు పోగుచేసి  ఒక నీటిగుర్రం పిల్లను కొన్నారట ఒక్లహామ జూ వారు. మెటిల్డా అని పేరు పెట్టి  గేలా… Read More ముచ్చటగా ఓ కానుక

ప్రమాణాల పెళ్ళి

స్రవంత్ సాహితిల ప్రమాణాల పెళ్ళి. చిన్నప్పుడు తరుచూ వినేవాళ్ళం .చూశాం కూడా.దండల పెళ్ళి. నాన్న గారు, వారి మిత్రబృందం ఉత్తేజంగా పెద్దరికం వహించి నిర్వహించిన , త్రిపురనేని వివాహవిధి , ఆ తరువాత మీటింగు పెళ్ళి (కమ్యూనిస్టుల పెళ్ళి గా ప్రసిద్ధి)… తొంభై ఏళ్ళ వెలమాటి సత్యనారాణయణ గారు తన అధ్యక్షతన జరిపించిన అభ్యుదయ వివాహాల వేడుకల గురిచి ఉత్సాహంగా చెపితే, పేరిలింగం గారు తమ అనుభవాలను ఉద్వేగంగా వివరిస్తే,జర్మన్ విద్యార్ధి స్టీఫెన్స్  ముచ్చటగా  తెలుగులో  పెళ్ళి ముచ్చట్లు చెప్పారు.… Read More ప్రమాణాల పెళ్ళి