ముచ్చటగా ఓ కానుక

ఇది పిల్లలకు ముచ్చటగా కానుకలు తీసి ఇచ్చే కాలం కదా! 
మరి, మీరు మీ పిల్లలకోసం ఏమి కానుకలు ఇవ్వ బోతున్నారు ? 

మా పిల్లల కోసం శీతాకాలం పాటలు వెతికి వడపొస్తోంటే , ఈ ఆణిముత్యం దొరికింది. 


ఈ పాట విడుదల అయ్యాక , “”buy a hippo for Gayla” అన్న ప్రచారోద్యమం జరిపి, విరళాలు పోగుచేసి  ఒక నీటిగుర్రం పిల్లను కొన్నారట ఒక్లహామ జూ వారు. మెటిల్డా అని పేరు పెట్టి  గేలా పీవే కి ఇచ్చారట. గేలా మళ్ళీ ఆ నీటిగుర్రాన్ని జూ వారికి కానుకగా ఇచ్చిందట. మెటిల్డా 45 ఏళ్ళు ఆ జూలో గడిపిందట. 
మొదటిది అసలు సిసలుది.

రెండొది..ఇప్పటిది. కాలాలు మారినా పిల్లలు మారేనా?
చూడండి.. 


1. https://www.youtube.com/watch?v=2Dec9Jb_Ac4
2. https://www.youtube.com/watch?v=HH4ZU7LNbUU

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s