చెప్పదలుచుకొన్న పాఠం ..!

గణతంత్ర దినోత్సవం కదా .. పిల్లలకి   భారతసామ్రాజ్యం .. పాఠం చెబుదాం అనుకున్నాం. వెంటనే, మహారాజూల్నీ, మాహారాణులనీ, చక్రవర్తులనీ ,సుల్తానాలనీ,పాదుషాలని.. చిట్టా రాసి, ఓ తొమ్మిది మందిని .. పట్టీ రాశేసాం. పిల్లలు తలా ఒక పాత్రలోకి ఒదిగి పోయారు. ఈ నాలుగు రోజులు, కత్తి యుద్ధాలు ,గుర్రాల సకిలింపులు , ఏనుగు ఘీంకారాలు.ప్రభవ దద్దరిల్లిపోయింది.  ఇక , ఇవ్వాళ అందరూ .. వరస గా వేదికెక్కి తమ తమ పాత్రలను ఆఖరి మెరుగులుదిద్దుతూ ,… Read More చెప్పదలుచుకొన్న పాఠం ..!

"నీ వుండే దా కొండపై .. "

“నీ వుండే దా కొండపై ..  నా స్వామీ…నేనుండేదీ నేలపై… సరిగ్గా ఇదే సమయానికి,  గత పాతికేళ్ళుగా .. . ఒక నాదస్వరం  మా వీధుల్లో .. ప్రయాణిస్తూ ఉండడం పరిపాటి. ఎవరెవరం ఎక్కడెక్కడ దాక్కున్నా , ఆ వీధిలో నుంచో ఈ వీధిలో నుంచో .. ఆ స్వరం అదాటుగా వచ్చి పలకరించి పోయేది. అలవోకగా  ముంచెత్తుతుంది . పేపర్లో తల దూర్చినా, దుప్పట్లో ముసుగెట్టినా , కంప్యూటర్లో మునిగిపోయినా ..వెతెకెతికి మరీ తలలో దూరి… Read More "నీ వుండే దా కొండపై .. "

ఓటుతో ప్రకటించడమే !

తెలుగు నాట విరిసిన చదువుల వనం జాతీయ పురస్కారం అందుకోవడంలో మనందరం ఒక “మీట” వేయాలి !పల్లెబడులలో తెలుగు మాధ్యమంలో నిర్విఘ్నంగా జరుగుతోన్న కృషికి , మనం చేయాల్సిన దల్లా ,మన ఇష్టాన్ని Social Impact Awards – Times of India ఓటుతో ప్రకటించడమే ! http://www.timessocialawards.com– click on “Vote Now!”-click on “Education”– select “RIVER Rishi Valley Education Centre”– follow steps to create an account and vote… Read More ఓటుతో ప్రకటించడమే !