వినబోతూ రుచెందుకూ.. ?

మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి అన్న  మాట నిజమని  మరొక సారి నిరూపించింది క్రియ బాలోత్సవ్ 2015  నక్కా అనిత ఆరో తరగతి అమ్మాయి . పురకట్ల పల్లి  జిల్లా ప్రజా పరిషత్ ఓరియెంటల్ హై స్కూల్  లో చదువుతోంది. వాళ్ళ అక్క మౌనిక ఈ ఏడాదే బడి వదిలి, కాలేజీలో చేరింది. అక్క నేర్పిన  పాటను అనిత హృద్యంగా పాడి , అందరినీ కొల్లగొట్టేసింది.  “బువ్వ పెట్టి బుజ్జగించే ఆ తల్లి లాలనకు దూరామా…” అంటూ. అనిత… Read More వినబోతూ రుచెందుకూ.. ?