వినబోతూ రుచెందుకూ.. ?

మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి అన్న  మాట నిజమని  మరొక సారి నిరూపించింది క్రియ బాలోత్సవ్ 2015

 నక్కా అనిత ఆరో తరగతి అమ్మాయి . పురకట్ల పల్లి  జిల్లా ప్రజా పరిషత్ ఓరియెంటల్ హై స్కూల్  లో చదువుతోంది. వాళ్ళ అక్క మౌనిక ఈ ఏడాదే బడి వదిలి, కాలేజీలో చేరింది. అక్క నేర్పిన  పాటను అనిత హృద్యంగా పాడి , అందరినీ కొల్లగొట్టేసింది.
 “బువ్వ పెట్టి బుజ్జగించే ఆ తల్లి లాలనకు దూరామా…” అంటూ.
అనిత తండ్రి ,నక్కా వెంకట రత్నం ,ఒక తాపీ మేస్త్రి. తల్లి, నాగమణి ఒక దినసరి కూలీ. ముగ్గురూ ఆడపిల్లలు. “మరి చదివిస్తారా ? “
“ఆయ్  .. ఆళ్ళు సదుకుంటే సదివించేడవేనండీ..”అని అన్నారాయన. 
ఆ  పిల్లలకు శుభాన్ని కోరుకొంటూ..పరిచయం చేస్తున్నా… ఆ ప్రతిభ పది కాలాలు పదిలం పదిలం అనుకొంటూ.

వినబోతూ రుచెందుకూ.. ?
ఆ మాధుర్యాన్ని మీరే ఆస్వాదించండి. ఆ చిన్నారులిద్దరినీ ఆదరంతో అభిమానంతో తలుచుకోవడం.. మరవకండి !

https://www.youtube.com/watch?v=DdKrakNam84&feature=youtu.be

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s