కొంగొత్త రంగులద్దుతూ

. ఎండుకాయలకు కొంగొత్త రంగులద్దుతూ…. చిన్నారుల సంబరం … ఈ ఉగాదిన మీ పరం ! ఈ ఏడాది మీ ప్రయత్నాలన్నీ వర్ణరంజితం కావాలని… కోరుకొంటూ ప్రభవలోని పిన్నాపెద్దలు ! All rights @ writer. Title,labels, postings and related copyright reserved ప్రకటనలు

అక్కినారికి.. జేజేలు.

” నేను చదవాల్సిన నవల రెండేళ్ళ లేటు !” అనిపించింది” కొల్లేటి జాడలు” ముగించగానే.  పక్కనే పెట్టుకొన్నా . ఇవ్వాళరేపు అనుకొంటూ కాలం కరిగిపోయింది.  నా వద్ద పుస్తకాలు ఉన్నాయన్నా , ఏమీ మాట్లాడకుండా.. పుస్తకం ఇచ్చేసి వెళ్ళారు.అనిల్ అట్లూరిగారు . ఊరక ఇవ్వరు మహానుభావులు అనుకొని , యధాలాపంగా చవడం మొదలేట్టా.. ఇక కొల్లేరు ఉప్పెనలా ముంచెత్తెంది.  వందల ఎకరాల్లో కొల్లేటి సేద్యం !  అసాధ్యం సుసాధ్యం చేయించినా ఆయ పరిస్థితులు..ఆ నాయకత్వం.. ఆ విజయాన్ని… Read More అక్కినారికి.. జేజేలు.

అసమానం !

అది సామాన్యమైన విషయం ఏమీ కాదు. పుస్తకాల విక్రయం! అందునా, అది అలనాడు. అవేమో తెలుగు పుస్తకాలు. అదేమో మద్రాసు నగరం  ! వారు చౌదరాణి గారు. పత్రికాకరస్పాండెంట్‌ .పుస్తకవిక్రేత.వంటరి అమ్మ.అందుకే, అందరం కాసేపు వారి గురించి కాసేపు ముచ్చటించుకొందాం. గౌరవంగా.ప్రభవలో. సాయంకాలం అయిదు గంటలకు . ఆదివారం నాడు. మార్చి 8న. ఆ రోజటి ప్రత్యేకతేమిటో చెప్పక్కరలేదుగా?వారి గురించి ముచ్చట్లాడబోయేది, వారి అబ్బాయి అనిల్ అట్లూరి గారు . మరి జ్ఞాపకంగా వస్తారుగా!చౌదరాణి గురించి వివరంగా ఇక్కడ చదవచ్చు.http://www.sakshi.com/news/family/chennai-central-telugu-their-chat-214902***    All rights @ writer.… Read More అసమానం !