అక్కినారికి.. జేజేలు.

” నేను చదవాల్సిన నవల రెండేళ్ళ లేటు !” అనిపించింది” కొల్లేటి జాడలు” ముగించగానే. 
పక్కనే పెట్టుకొన్నా . ఇవ్వాళరేపు అనుకొంటూ కాలం కరిగిపోయింది. 
నా వద్ద పుస్తకాలు ఉన్నాయన్నా , ఏమీ మాట్లాడకుండా.. పుస్తకం ఇచ్చేసి వెళ్ళారు.అనిల్ అట్లూరిగారు .
ఊరక ఇవ్వరు మహానుభావులు అనుకొని , యధాలాపంగా చవడం మొదలేట్టా.. ఇక కొల్లేరు ఉప్పెనలా ముంచెత్తెంది. 
వందల ఎకరాల్లో కొల్లేటి సేద్యం ! 
అసాధ్యం సుసాధ్యం చేయించినా ఆయ పరిస్థితులు..ఆ నాయకత్వం.. ఆ విజయాన్ని కొనసాగించలేని రైతు మనస్తత్వాలు…స్వభావస్వరూపాలు  … నేనెరుగనివా ?
మరోమారు ఉక్కిరిబిక్కిరి చేశాయిగాని ! 

ఉలిక్కిపడేలా చేసాయి కూడా.


వాళ్ళ అమ్మను గురించి మాట్లాడడానికి వచ్చి వారి నాన్న గారిని చేతికప్పంగించి వెళ్ళారన్నమాట!:-)
అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు.


కొల్లేటి జాడల్లో అదృశ్యమైన ఆ మానవస్పర్షతోనే
మరో మారు మనలను పలకరించిన… పరామర్షించిన …ప్రమాదహెచ్చరిక భజాయించిన.. 
అక్కినారికి.. జేజేలు.

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s