అది ఒక "కల్పన"!

https://www.youtube.com/embed/K99WgIk5oyg?feature=player_embedded “ఇంకెన్నాళ్ళు మట్టి పిసుక్కుంటూ పొలాల్లో వళ్ళు విరుచుకొంటారు ? ఇనుప యంత్రాల చమత్కారాలు చూడండి”అంటూ మొదలెట్టి..“యంత్రాలతో పని చేయించడమే కాదు, మీరు యంత్రాల్లా పనిచేయాలి !”అన్న యజమానికి ఉదయ్ బదులిచ్చిన తీరు … అద్బుతం.అలాగే, మునివేళ్ళలోంచి అణువణువునా విస్తరించిన ఆ నాట్యాభినివేశం… చూసి తీరవలసిందే. ఆనాటికి అందివచ్చిన , సాకేతిక నైపుణ్యంలోనే , ఎంత చక్కటి భావ ప్రకటన చేయగలిగారో!  చాలా చక్కగా! https://www.youtube.com/watch?v=K99WgIk5oyg ఉదయ్ శంకర్ గారి “కల్పన” ***All rights @ writer.… Read More అది ఒక "కల్పన"!

నలుపంటే… ???

బ్లాక్ అంటే… ??? “చీకటి” అన్నాడు రఘు.“దయ్యం” అన్నాడు ధీరు.“అమ్మో !నాకు భయ్యం!” అంది హంసిని.“దెయ్యమూ రాక్షసులు ఏమీ ఉండవ్..!” తస్నీం అంది. “బ్లాక్ ఈజ్ డేంజరస్ .. నల్ల రంగు ను జాగ్రత్తగా వాడాలి !” అక్క అంది.“సరే” అన్నారందరూ.“బ్లాక్ ఈజ్ మ్యాజిక్!” మళ్ళీ అక్క అంది.“అవును” అందరూ ఒప్పుకొన్నారు! నలుపులో దాగిన రంగులని ఆకారాలని చిత్రిక పడుతూ! ***Greeshma Prabhava 2015Interested ? Join us at Prabhava . All rights @ writer. Title,labels,… Read More నలుపంటే… ???