నలుపంటే… ???

బ్లాక్ అంటే… ???
“చీకటి” అన్నాడు రఘు.
“దయ్యం” అన్నాడు ధీరు.
“అమ్మో !నాకు భయ్యం!” అంది హంసిని.
“దెయ్యమూ రాక్షసులు ఏమీ ఉండవ్..!” తస్నీం అంది. 
“బ్లాక్ ఈజ్ డేంజరస్ .. నల్ల రంగు ను జాగ్రత్తగా వాడాలి !” అక్క అంది.
“సరే” అన్నారందరూ.
“బ్లాక్ ఈజ్ మ్యాజిక్!” మళ్ళీ అక్క అంది.
“అవును” అందరూ ఒప్పుకొన్నారు! 
నలుపులో దాగిన రంగులని ఆకారాలని చిత్రిక పడుతూ!
***
Greeshma Prabhava 2015
Interested ? Join us at Prabhava .

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s