అది ఒక "కల్పన"!

“ఇంకెన్నాళ్ళు మట్టి పిసుక్కుంటూ పొలాల్లో వళ్ళు విరుచుకొంటారు ? ఇనుప యంత్రాల చమత్కారాలు చూడండి”అంటూ మొదలెట్టి..
“యంత్రాలతో పని చేయించడమే కాదు, మీరు యంత్రాల్లా పనిచేయాలి !”అన్న యజమానికి ఉదయ్ బదులిచ్చిన తీరు … అద్బుతం.
అలాగే, మునివేళ్ళలోంచి అణువణువునా విస్తరించిన ఆ నాట్యాభినివేశం… చూసి తీరవలసిందే. ఆనాటికి అందివచ్చిన , సాకేతిక నైపుణ్యంలోనే , ఎంత చక్కటి భావ ప్రకటన చేయగలిగారో! 
చాలా చక్కగా!

ఉదయ్ శంకర్ గారి “కల్పన”


***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s