ప్రభవలో ప్రముఖులు డి. కామేశ్వరి గారు.

ఒక రోజు మధ్యాహ్నానికి కాస్త ముందు. అనుకోని దూరవాణి పలకరింపు.అభిమాన రచయిత్రి డి.కామేశ్వరి గారి నుంచి.  మరింత ఆశ్చ్యర్యంగా ,ఎంతో దగ్గర గా నెల్లూరి నుంచే.  “ఎలాగు వచ్చాం కదా, పలకరిదామని”, అన్నారు తమ ఆత్మీయ స్వరంతో ,”వీలుంటే కలుద్దామని !”  ఇంకేం, వారికి కనబడలేదు కానీ, చేటంత మొహం చేసుకొని గబ గబ గబా తలాడించాను.  కాకపోతే, నాతో పాటుగా వారిని కలవడాని ఇష్టపడే ఆత్మీయులు కొందరిని  పిలుస్తానన్నాను. వారికి అభ్యంతరం లేకపోతే.  ఎలాంటి పటాటొపం… Read More ప్రభవలో ప్రముఖులు డి. కామేశ్వరి గారు.

ఓ నా బడీ !

పేరు పక్కన ఎండీ లు ఎమ్మెస్సులు మెరవక పొతే మానే,మండుటెండెల్లో ఎండిన బావిలో నీళ్ళు పోస్తే ,ఏమవుతాయో గ్రహించే కనీస జ్ఞానమివ్వు ,ఓ నా బడీ !*** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.