చీరకట్టు…గోచిపట్టు !

Ladies of TANA 2015, with million dollar smiles. @ Ramarao Kanneganti మా నాయనమ్మ  నూలు చీరను గోచిపోసుకొని చీరకట్టి, వడ్లు దంచి , పిండి విసిరి అన్నం వండి, రాట్నం వడికిన  మనిషి.మా ఆమ్మ (పెద్దమ్మ) చేనేత చీర కుచ్చిళ్ళు ఎత్తి దోపి , చెంగును నడుమున బిగించి .., పాడిపంటను ఇంట నిలిపిన మనిషి.మా అమ్మ   పొందికగా ఖద్దరు చీర కట్టి,ఒద్దికగా ఉమ్మడి కుటుంబంలోని బిడ్డలందరినీ  చదివించుకొని… పట్నవాసపు  నీడలో… Read More చీరకట్టు…గోచిపట్టు !