నిజమా.. మరిచి పోవడమా?

” ఎవరో వస్తారనీ…
ఏదో చేస్తారని…
ఎదురు చూసి మోస.పోకుమా…..
నిజము మరిచి నిదుర పోకుమా…..”

ఇవ్వాళ్ళ పొద్దున పొద్దున్నే..
సందుల్లో గొందుల్లో
సమ్మెల్లో బందుల్లో..
ఊళ్ళో ఓ చుట్టు చుట్టి …
తిరిగి ఇంటి గుమ్మం తొక్కేదాకా ….
ఎందుకో ఈ పాట దారంతా వదలకుండా..
నా బుర్రలో రామకీర్తనలా హోరెత్తిందండీ బాబూ !
***
పాటకు పక్క తాళంలా …
డిగ్రీ చదివి …. రోడ్డున పడ్డ … ఈ పూట రథ సారధి గారి ఆటో రాజకీయ విశ్లేషణ!
ఇక,
నిజమా.. మరిచి
పోవడమా?
***

హతోస్మి !

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s