యదియే పదివేలనిన్నీ …!!!

యాకస్మాత్తుగా, 
సాహితీ పోషణ శాయవలనన్న కుతూహలంబు బుట్టినది.

తలచినదే తడవుగా, సందేహాల తుట్టె రేగినది .
మీమాంస మిగిలినది.
విజ్ఞులు సందేహ నివృత్తి సేతురుగాక !

మొదలాదిగా ,
సాహితీ సేవ శేయుటయెట్లు? బుట్టెడు పుస్తకంబులు వదలక జదువుటయా? తట్టెడు పుస్తకరాజంబులు విడువక వ్రాయుటయా? సంచీడు రూకలు చేతబూని, సభలూ సన్మానములు శేయుటయా ? శేయించుకొనుటయా?

ఆ ప్రకారంబుగా , 
తలకు తట్టెడు ఆలోచనలతో సతమతమయ్యిన్నీ….
 ఇప్పటికియ్యది యప్రస్తుతంబనిన్నీ …
 ఏదేని ఒక పుస్తకంబు జదివిన యదియే పదివేలనిన్నీ …. 

యధా ప్రకారంబుగా ….కడుంగడు శ్రద్ధతో… జదవదొడిగితిని.

అయ్యహో… ఏమది ! 

యది ఎంతకూ తరగుట లేదే….! smile emoticon

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s