పఠన విలాసం !

ప్రతి ప్రయాణం ఒక కొత్త స్పూర్తి !  ఈ సారి కథ కోసం ప్రయాణం. చాన్నాళ్ళ  తరువాత, హాయిగా కాళ్ళు జాపుకొని, వెచ్చటి  అల్లం తేనీరు గుటకలు వేస్తూ, కమ్మటి చిట్టిగారెలు రుచి చూస్తూ..పుస్తకం చదువుకొంటూ …. అబ్బో… ఓ కలలా ప్రయాణం! పుస్తకం వేగంగా ముందుకు సాగుతోంటే, చెట్లూ పుట్టలూ ,స్తంభాలు ,స్టేషన్లూ మరింత వేగంతో వెనక్కి పరిగెడుతున్నాయి. మైళ్ళకొద్దీ దూరం. పుటల్లో మటుమాయం.  అయితే, ఆ పుస్తకమేమో,  పెను నిద్దరను , నిద్దరలో అదాటున పలకరించే… Read More పఠన విలాసం !

పంతుళ్ళపండుగ ప్రత్యేకం !

 మొన్నో రోజు పొద్దునపొద్దున్నే … మా పిల్లలకి పాట నేర్పాలని మొదలెట్టా. ” అడవిలోన నెమలికెవరు ఆట నేర్పెను ?” ” వాన నేర్పింది ! ”  మా బుద్ధిమాన్ బాలిక ఠపీమని అంది. నేను పట్టు వలదలు తానా ?   “కొమ్మ పైన కోకిలమ్మకెవరు పాట నేర్పెను ? ”   “వాళ్ళే నేర్చుకొన్నారు ! ” బుద్దిమాన్ బాలిక ఖంగుమంది. హమ్మయ్య ! మా పిల్లజనాభాకి తెలిసిపోయిందోచ్ !  నేర్పువారెవరు ? నేర్చుకొనువారెవ్వరు… Read More పంతుళ్ళపండుగ ప్రత్యేకం !