జయం.విజయం. !

“అమ్మా, ధైర్యంగా ఉండు ! “ ధైర్యం తెచ్చుకొని అన్నాను ఒక రోజు.
“ధైర్యంగానే ఉన్నా .  నేను ధైర్యంగా ఉంటేనేగా, మీరూ ధైర్యంగా ఉండేది ” 
గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లోనికి సాగుతోన్న గొట్టం పొడవునా… అమ్మ కంఠం  ధైర్యంగా ధ్వనించింది!

కొండ మీదెక్కిన అమ్మ శక్తినే కాదు,
గుండెలో ఉండాల్సిన అమ్మనూ , ఆమె అనామక జీవితాన్ని ,ఆమె అంతులేని బలాన్ని ,ఆకటివేళల అలసిన వేళల అడగని అండగా నిలిచే వైనాన్ని, అందిన దానిలోనే అన్నిటినీ అమర్చి సమర్ధంచగల ఆమె నేర్పునూ. ఆమెలో గల అపారమైన ధైర్యాన్ని ,
జ్ఞాపకం చేయదూ ఈ రోజు!

***
దసరా శుభాకాంక్షలు.
జయం.విజయం.దిగ్విజయం

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s