తెలుగు విడుపరి

సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు.  వారు ఒక ప్రవాసాంధ్రులు. వారు  ఒక తెలుగువాచకం అచ్చు వేశారు.  వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు.   ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి ఉండాలి . ప్రవాసాంధ్రులకు  తమ పిల్లలకు తెలుగు నేర్పించాలన్న తాపత్రయం… Read More తెలుగు విడుపరి

రేగడి నీడల్ల

రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక .నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట.సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు. సంతోషంలో అబ్బా అమ్మ , సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే “Creative Thinker ” అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ ,తెలుగు అక్షరాలని చిన్నారి సంజన చేతిలో పెట్టి, గుంభనం గా… Read More రేగడి నీడల్ల