రేగడి నీడల్ల

రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక .
నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట.

సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు. 
సంతోషంలో అబ్బా అమ్మ , 
సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే “Creative Thinker ” అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ ,
తెలుగు అక్షరాలని చిన్నారి సంజన చేతిలో పెట్టి, గుంభనం గా ముసి ముసి నవ్వుతూ వేదిక ముందు కూర్చున్న అయ్య వారు , స. వెం. రమేశ్ గారు.
చప్పట్లు కొడుతూ మేమందరమూ.

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s