ధైర్యే సాహసే … !

నీరజ బానోట్  తండ్రి బొంబాయికి చెందిన పత్రకారుడు.

అమ్మానాన్నలు కుదిర్చిన పెళ్ళి ,కట్నం వేధింపుగా మారడంతో , ఆ వివాహాన్ని రద్దు చేసుకొని , ఉద్యోగాన్వేషణలో ,ఎయిర్ హొస్టెస్ గా చేరింది. ఆమె ఒక ఔత్సాహిక మోడెల్ గా రాణించ సాగింది.

 

ఆమే ఉద్యోగనిర్వహణలో ఉన్న విమానం హైజాక్ చేయబడింది. ప్రయాణికులను రక్షించే క్రమంలో , బలయ్యింది.340 మంది ప్రయాణికులకు రక్షణగా నిలబడ్డ నీరజ ,అప్పటికి ఇరవై మూడేళ్ళ యువతి. ఇప్పటికీ అశోక వీర చక్రతో గౌరవించ బడిన అతి పిన్న భారతీయురాలు. నీరజ జీవితం ఆదారంగా నిర్మించిన సినిమా త్వరలో విడుదల కాబోతున్నది.

సోనం కపూర్ రూపురేఖలు నీరజకు ప్రాణం పోసినట్లుగా కనబడుతోంది. సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంటే , బావుంటుంది. నీరజకు జేజేలు.గౌరవ నివాళి.

” The girl with sinews of steel accepted the challenge “what are you” and has told “what she was”.    నీరజ తండ్రి పదాలలో నీరజ.
souce: https://en.wikipedia.org/wiki/Neerja_Bhanot

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s