సత్యం శివం సుందరం

Prabhava March 2016

సత్యం శివం సుందరం .
ప్రకృతి ప్రతిబిడ్డలోనూ ,
తన శివత్వాన్ని నింపి పంపుతుంది.
ఓ మనిషీ, నువ్విక పశువువు కాదు పొమ్మంటూ !

ఏ బిడ్డ మీదయినా ,
ఏ అమ్మ మీదయినా,

కళ్ళు ఉరమబోయే మునుపు,
గొంతు పెంచపోయే మునుపు,
చేయి ఎత్తబోయే మునుపు,

ఓ క్షణం ఆగండి!

హింస,దౌర్జన్యం,పశుత్వం అవేనా ఉగ్గుపాలలో కలపవలసింది ?
జీవితం పట్ల ప్రేమ,నమ్మకం, గౌరవం…
ఇవ్వన్నీ ,
ఉత్తిత్తి మాటలేనా?
కావు కదా ?
కానే కావు!

మహిళాదినోత్సవ సందర్భంగా
మరోమారు,
పిల్లలందిరి తరుపునా,
శుభాకాంక్షలు.

 

ప్రకటనలు

One thought on “సత్యం శివం సుందరం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s