ఇక ఉండవు కదా!

ఎప్పుడు కనబడినా,తమ ఇంటి ఆడపిల్లలా ఆప్యాయంగా ఆదరించిన గోగినేని గురుబాబు అంకుల్ ఇక లేరు.
ఆర్ధకంగా గెలుపుఓటములకు వెరవక,ప్రకృతితో నిరంతరం పోరాడిన రైతు.ఒక నిడైన నాన్న.
చివరిగా, కుటుంబాన్ని వంటరిని చేసి కాలలో కలిసిపోయారు.
పంటలు,పిల్లలు వారి అభిమాన విషయాలు.
మంచిజరిగినప్పుడు మురిసిపోతూ, ప్రోత్సహిస్తూ,
కష్టనష్టాల్లో ఓదారుస్తూ, ధైర్యం చెపుతూ ,
మనిషికి మనిషి తోడని ,నిశ్శబ్దం గా వెంట నిలిచారు.
అది ఇంట్లో కలిసి కబుర్లు కలబోసుకోవడమైనా, అంతర్జాతీయ సమావేశాల్లో , ఉద్దండుల ఉపన్యాసాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ,
వారితో చేసిన చిన్న చిన్న సంభాషణలు, వారి చిట్కాలుచమత్కారాలు ,
ఇక ఉండవు కదా?
అంకుల్ అవయవాలను పలువురికి అమర్చి, వారి శరీరాన్ని వైద్యకళాశాలకు అప్పజెప్పి,గోగినేని గురుబాబు గారి ఉనికిని ఊపిరిని కొనసాగించేట్లు చేసిన వారి కుమారుడుBabu Gogineni గారికి, గురుబాబుగారి సోదరులకు,వారి కుటుంబాలకు ధన్యవాదాలు.

Miss You Uncle !

***

 

https://chandralathablog.wordpress.com/2014/11/24/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%9A%E0%B1%82%E0%B0%AA%E0%B1%81/

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s