చేదోడు వాదోడు

“నా కళ్ళల్లో ఆనందభాష్పాలు వచ్చాయి !” బుద్ధి మాన్ బాలిక ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా, వాక్రుచ్చింది.

” ఆనంద భాష్పాలా?”అక్క గొప్ప అయోమయంలో అడిగింది.

“అవును.”

“ఎప్పుడు?”

“నిన్న.”

“ఎందుకు?

“ఆ అమ్మ వంటచేస్తుంటే, ఆనియన్స్ వలిచి ఇచ్చా .అప్పుడు నా కళ్ళల్లోంచి ఆనందభాష్పాలొచ్చాయి.”

“ఓహో ! ఆనందభాష్పాలంటే అవా? ”

“అవును! అమ్మ కళ్ళళ్ళోంచి కూడా వచ్చాయి !  ”

నిజమే కదా మరి !

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s