గోదాన్ ప్రేంచంద్

ప్రేంచంద్ నవలలో  ” గోదాన్ ” ప్రత్యేమైనది. ఒక సన్నకారు రైతు కథ. అది   బ్రిటిష్ సామ్రాజ్య కాలం. జమీందారీ వ్యవస్థ . ఒక ఆవును తన దొడ్లో పెంచి,  పాడి పంటను పెంపొందించుకోవాలని ,అతని చిన్న కోరిక. ఆనాటి, అందరి రైతుల వలననె.కొద్ది పాటి సొమ్ము ను అప్పుచేసి ,ఆవును ఇంటికి తీసుకు వస్తాడు. ఇక, కథ మొదలు. తమ్ముడి తొందరపాటు పని , విషాదం అవుతుంది. తమ్ముడు, ఆవుపై విషప్రయోగం చేసి , ఆ… Read More గోదాన్ ప్రేంచంద్

వెయ్యిన్ని ఎనభై నాలుగు

Originally posted on మడత పేజీ:
అనుకొంటాం. గుప్పెడన్ని అక్షరాల్ని చేతబట్టుకొని ఆకాశమంతా చుక్కలు పెట్టి ముగ్గులేసి రంగవల్లులు దిద్దగలమని..! కానీ, అపురూపమైన క్షణాలను అక్షరబద్దం చేయడం అంత సులువు కాదు. కొన్నాళ్ళ నాటి సంగతి. ఒక జాతీయ సాహితీ సదస్సు. అల్లంత దూరాన.. తెలుగు వారు. ఒక పక్కగా… వరసలో ముందుకు సాగుతూ.. అందరితో పాటూ నేను. అప్పటికే పరిచయమైన నవనీతదేబ్ సేన్ గారు చనువుగా నా చేయి పట్టుకొని పక్కకు లాగారు. మరింత చనువుగా .. నా…

ఎందుకనో ఏమో

చెప్పొద్దూ, నిన్నటి నుంచీ ఎందుకనో , నా చుట్టూ సోఫియా లారెన్ జోళ్ళు టక టకలాడిస్తూ, కుచ్చిళ్ళు వయ్యారంగా దులిపేస్తూ, ఆపకుండా ఈ పాట పాడేస్తూ , గిర గిరా గిరికీలు కొడుతోంది. ”  You wanna be Americano, ‘mmericano, ‘mmericano You were born in Italy An American you’ll never be ”