ఎందుకనో ఏమో

చెప్పొద్దూ,
నిన్నటి నుంచీ ఎందుకనో ,
నా చుట్టూ సోఫియా లారెన్
జోళ్ళు టక టకలాడిస్తూ,
కుచ్చిళ్ళు వయ్యారంగా దులిపేస్తూ,
ఆపకుండా ఈ పాట పాడేస్తూ ,
గిర గిరా గిరికీలు కొడుతోంది.

”  You wanna be Americano,

‘mmericano, ‘mmericano

You were born in Italy

An American you’ll never be ”

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s