వెయ్యిన్ని ఎనభై నాలుగు

గౌరవంగా ..గర్వంగా…
అభిమానంగా … ఆప్యాయంగా…
వినయంగా…వినమ్రం గా

మహాశ్వేతా దేవి గారూ…
వీడ్కోలు… మీకు!

  • Mahasweta Devi. File photo: M. Subhash

 

మడత పేజీ


అనుకొంటాం.

గుప్పెడన్నిఅక్షరాల్నిచేతబట్టుకొనిఆకాశమంతాచుక్కలుపెట్టిముగ్గులేసిరంగవల్లులుదిద్దగలమని..!
కానీ,
అపురూపమైనక్షణాలనుఅక్షరబద్దంచేయడంఅంతసులువుకాదు.
కొన్నాళ్ళనాటిసంగతి.
ఒకజాతీయసాహితీసదస్సు.
అల్లంతదూరాన..
తెలుగువారు.
ఒకపక్కగా
వరసలోముందుకుసాగుతూ..
అందరితోపాటూనేను.
అప్పటికేపరిచయమైననవనీతదేబ్సేన్గారుచనువుగానాచేయిపట్టుకొనిపక్కకులాగారు.
మరింతచనువుగా .. నాచేతిని మరొకరిచేతిలోపెట్టారు.
బిడియపడుతూచూద్దునుకదా..
అక్షరాలా ..
మహాశ్వేతాదేవిగారు!
రుఢాలి, అనిందో ,శనిచరి,ఛోటాముంఢా .. ఊహుక్షణానఎవరూజ్ఞాపకంరాలేదు.
ఎవరిదీఅడవి .. అన్నప్రశ్నకుఊసేలేదు.
బషాయ్టుడు .. ప్రస్తావనేలేదు.
చిన్నఅమ్మమ్మనోపెద్దమేనత్తనోకలిసినంతఆప్యాయంగా… సహజంగా..సరదాగానవనీతగారితోకలిపేసిమరీకబుర్లాడేసారు.నిర్వాసితులగురించిప్రకృతిగురించిఅప్పటినాఅధ్యయనాన్నిఆలోచనలనుప్రశ్నించారు.
వేదికమీదకువారినిఆహ్వానించాకకానీనాచేయిఇంకావారిగుప్పిటనేఉన్నదన్నస్పృహకలగలేదు.

అసలు టపాను చూడండి 135 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s