గోదాన్ ప్రేంచంద్

ప్రేంచంద్ నవలలో  ” గోదాన్ ” ప్రత్యేమైనది.

ఒక సన్నకారు రైతు కథ.

అది   బ్రిటిష్ సామ్రాజ్య కాలం. జమీందారీ వ్యవస్థ .

ఒక ఆవును తన దొడ్లో పెంచి,  పాడి పంటను పెంపొందించుకోవాలని ,అతని చిన్న కోరిక. ఆనాటి, అందరి రైతుల వలననె.కొద్ది పాటి సొమ్ము ను అప్పుచేసి ,ఆవును ఇంటికి తీసుకు వస్తాడు. ఇక, కథ మొదలు. తమ్ముడి తొందరపాటు పని , విషాదం అవుతుంది. తమ్ముడు, ఆవుపై విషప్రయోగం చేసి , ఆ భయంతో పారి పోతాడు.

ఆవు పోయింది. తమ్ముడి తప్పు మిగిలింది.పైనుంచి, అధికారుల నుంచి ముప్పు.

తమ్ముడిని తప్పించడానికి .అధికారులను శాంతపరచడానికి అప్పు. 

అప్పు నుంచి అప్పు.అప్పు తీర్చను అప్పు, తప్పు చెల్లించను అప్పు ,ముప్పు తప్పించను అప్పు ,  అప్పు మీద అప్పు .ఆఖరికి అతని కుటుంబమంతా అతలాకుతలం అవుతుంది.

ఆవు చుట్టూ అల్లుకొన్న ఆర్ధిక సంబంధాలు, నమ్మకాలు ఆశలు.అడియాసలు … పొరాడి ,ఓడి, ఊపిరి వదిలిన రైతు.
అతని భార్య  ,ధర్మానికి కట్టుబడి, అతని  ధర్మసంస్కారాల నిమిత్తం ,గోదానం ఎలా ఇస్తుంది అన్నదే నవల.

ఇప్పటికీ ,నవల చదవని వారు రాజ కుమార్ , శశికళల సినిమా చూడొచ్చు.
గుల్జార్ దర్శకత్వంలో , దూరదర్షన్ ప్రసారం చేసిన , గోదాన్ ను రంగుల్లో చూడొచ్చు.
ఆనాటి నుంచి ఈనాటికీ, సన్న కారు రైతు కథల్లో మార్పు లేక పోవడమే ,అసలు విషాదం.

 

Please check for the next episodes on you tube.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s